దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ (4), మధుసూధన → మధుసూదన (2), దర్సన → దర్శన using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 15, 1993 → 1993 ఫిబ్రవరి 15 (7), 3 ఏప్రిల్ 2015 → 2015 ఏప్రిల్ 3, స using AWB
పంక్తి 90:
శివరావుగారి సాహిత్య పరిశోధన, రచనలు క్రమ క్రమంగా 1922 నుండీ శర వేగంతో వృధ్ది అవుతూవచ్చి 1940 నుండీ 1950 మధ్యలో అత్యదికంగావున్నవని చెప్పవచ్చును. వారు వ్రాసిన వ్యాసములు పది ఇరవై కాదు, ఒకటి రెండు పత్రికల్లో అనికాదు. అనేక వ్యాసాలు, వరుసగా శీర్షికలుగా వివిధ పత్రికల్లో, బెజవాడలోని పత్రికలే కాక ఆంధ్ర దేశంలో మారుమూలల నుండి ప్రచురితమైన పత్రికలవారు శివారువూగారి వ్యాసాలు కావలని కోరటం కొన్ని కొన్ని వ్యాసాలు అటువంటి కొన్ని చిన్న చిన్న పత్రికలకూడా పంపించి ప్రచురింటం కనబడుతున్నది. ఉదాహరణకు [[జ్ఞానోదయము]] [[ప్రజామిత్ర]], [[కొరడా]], [[అమృతసందేశము]], [[సమదర్శిని]], [[గ్రంథాలయసర్వస్వము]], [[వసుమతి]], [[ప్రభాతము]], [[మాత్రు భూమి]],[[గ్రామోద్యోగి]],[[సహకారమిత్ర]] [[సమదర్శిని]], [[విజయవాణి]], [[జామీను రైతు]],[[ఆంధ్ర లాజర్నల్]], [[సమాలోచన]] ఇత్యాదులు. ఇంక మద్రాసునుండి ఆతరువాత బెజవాడనుండి ఇంకాతరువాత హైదరాబాదునుండీ క్రమ క్రమంగా వచ్చిన అనేకం రోజూవారి, వీక్లీ, పక్ష మాస పత్రికలు శివరావుగారి వ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదనటం అతిశయేక్తి గదేమో. వారి వ్యాసాల సూచీ చివరలో పత్రికవారి, సంవత్సరం వారిగా సాధ్యమైనంతవరకూ తయారుచేసి చివరలో జతపరచడమైనది.
===శివరావుగారి వద్ద కల అరుదైన పత్రికల ప్రచురణ ప్రతులు, పుస్తకాలు===
"మన మణిమాక్యాలు" అని 1993 ఫిబ్రవరి 15, 1993 నాటి ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో డాక్టరు అక్కిరాజు రమాపతిరావుగారు రచించిన వ్యాసములో దిగవల్లి వేంకట శివరావుగారి వద్ద ఎన్నేన్నో అపురూపమైన అరుదైన, అలభ్యైన పత్రికల ప్రచురణలు, పుస్తకాలు వుండేవని వ్రాశారు.1871 లో ప్రారంభిచబడిన ఆంధ్ర భాషాసంజీవని, 1872 లో బందరు నుండి ప్రచురించబ డే పురుషార్ధ ప్రదాయనీ, పురాతన కృష్ణాపత్రిక ప్రచురితమైన వ్యాసముల ప్రతులు, 18- 19 వ శతాబ్ధ ప్రచురితమైన కొన్ని అలభ్యమైన పుస్తకములు 1833 లో ప్రచురించబడ్డ "ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్రచరిత్ర" మొదటి సంకలనము, 1862 లో ప్రచురించ బడ్డ స్వామినీన నరసింహ్మ గారి "హితసూచనీ" పుస్తకము మొదలగు కొన్ని ఉదాహరణంగా చెప్పడమైనది. వారు ఏ విషయమునైన వ్రాశారంటే ములాధారము లేకుండా వుండదు.<ref name= "మన మణి మాక్యాలు">"మన మణి మాక్యాలు" డా అక్కిరాజు రమాపతి రావు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక ఫిబ్రవరి 15,1993</ref>
===అలనాటివిశేషములు కలిగిన వారి చేతి వ్రాత ప్రతులు===
వారివి అప్రచురిత గ్రంథములు, అప్రచురిత వ్యాసములు కాకుండా ఎన్నో అలనాటి సంగతులు కలిగిన విశేష ప్రతులు (1) "నా జ్ఞాపకాలు" (2) "నా జ్ఞాపకాలు-అభిప్రాయాలు" (3) "18-19 శతాభ్దపు ఆంధ్ర ప్రముఖులు" (4) "chronological Notes" మొదలగునవి. వారి జావకాలు నోట్సులనుండి కొందరు విశేష ప్రముఖలు గురించి వ్రాసిన విశేషాలు తీసి తెలుగు వికీపీడయాలో విడివిగా వ్యాసాలు వ్రాయతగినవి. అందులో ఒకరిద్దరు పేర్లు ఉదహరించక తప్పదు: [[ధర్మానంద సరస్వతి స్వామి]], [[దర్మేంద్ర సత్యార్ది]] మొదలగు వారు.
 
==దిగవల్లి- చెళ్ళపిళ్ళ వారి సమకాలీక వ్యాసములు==
అనేక వ్యాసములు శివరావుగారివి, [[చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి]] గారివి కృష్ణాపత్రికలోను, ఆంధ్రపత్రికలోనూ వరుసగా ప్రచురింపడినవి. అప్పడప్పుడు ఒకే రోజున ఇద్దరి వ్యాసములు ప్రక్కప్రక్కలనే ఒకే పత్రికలో ప్రచురించబడినవీ ఉన్నాయి. ఆంధ్రపత్రిక వారు దిగవల్లి వారిని మూల స్దంభముగా భావించినట్టుగా ఆ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు శివలంక శంభూ ప్రసాదుగారు శివరావుగారికి వ్రాసిన ఉత్తరాల్లో ఒక దాంట్లో వ్రాశారు. దాదాపుగా రెండు వందల దాకా వుంటాయి ఆంధ్రపత్రికలో శివరావుగారి వ్యాసాలు. “సుమారు పది సంవత్సరాలుగా శివరావుగారివి, చళ్లపిళ్ళ వారివివ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదని చెప్పడం అతిశయోక్తిగాదు ” ఆంధ్రపత్రిక శంభూప్రసాదు గారు వారు వీరిద్దరికి చెరి వేయనూట పదహారులిచ్చినట్టుగా ప్రకాశచంద్రశతపధి గారు శివరావుగారి గురించి వ్రాసిన వ్యాసం ఆంధ్రపత్రికలో నవంబరు9, 1986 నవంబరు 9 న వ్రాశారు.
 
==న్యాయవాదిగా వారు చేసిన కృషి==
పంక్తి 120:
1930 నుంచీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో స్వతంత్రపోరాటోద్యమాలలో జరిగిన అనేక సంఘటనలు, ప్రముఖుల కార్యకాలపాలు శివరావు గారు తమ డయరీలో వ్రస్తూ 1930 సంవత్సర జనవరీ మొట్టమొదటి అంశం తమ డైరీలో ఇట్లా వ్రాశారు “I was restless with the civil disobedience movement that was in the offing after declaration of Independence in Lahore Congress.” పశ్చమ కృష్ణా జిల్లాకాంగ్రెస్సు మహా సంఘము అనేక చిన్న చిన్న పుస్తకములను కాంగ్రెస్సు కార్యకర్తలకు రాజకీయ పరిజ్ఞానము అను పేరుతో ప్రచురించారు. అందులో శివరావుగారు వ్రాసిన చిన్న పుస్తకములు కూడా ఆరు పుస్తకములు ప్రచురించారు. మొట్టమొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12-03-1930 లో ఆంధ్ర గ్రంథాలయం లోముద్రించబడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 06-04-1930 లో ముద్రించబడింది. ఆ తరువాత ఇంకో నాలుగు దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము అను నాలుగు పుస్తకములు కృష్ణా జిల్లా కాంగ్రెస్సు వారి ద్వారా ప్రచురించ బడినవి. ఈ రాజకీయపరిజ్ఞానము అను కృష్ణాజిల్లా కాంగ్రెసేవారి ప్రచురణలను [[బ్రిటిష్]] ప్రభుత్వము వారు నవంబరు 1933 లో నిషేధించారు. 1930 నుంచీ కాంగ్రెస్సుకార్యకలాప్పాలలో శివరావుగారు ఈవిధంగా వెనుకనిలబడి పనిచేశారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్సు పబ్లిసిటీ సమితికి శివరావుగారి అధ్యక్షతన జరిగేది. ఏ రాజనీతి పరిజ్ఞాన కర పత్రంమైనా, కాంగ్రెస్ నాయకుల వ్రాతప్రతుల తర్జుమా లైనా శివరావు గారి కలంతో జరిగేది. 11/04/1930 తారీఖునాడు ఉప్పుసత్యాగ్రాహికుల మొదటి విడతగా గంపలగూడెం కుమార రాజాగారి అధ్యక్షతన బెజవాడనుండి బందరు దగ్గరు చిన్నపురానికి బయలుదేరారు. వారితోపాటు డా ఘంటసాల సీతారామశర్మగారు కూడానున్నారు. 4/04/1930 తారీఖునాడు డా. వెలిదండ్ల హనుమంతరావుగారి అధ్యక్షతన రెండవవిడత బెజవాడనుండి పాదగమనంతో రైల్వేస్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి రైలులో మచలీపట్ణానికి వెళ్లారు. అక్కడ రాత్రి డా. పట్టాభిసీతారామయ్యగారింట బస చేసి మర్నాడు ప్రొద్దున్న ముగ్గురు డాక్టర్లూ ( హనుమంతరావుగారు, సీతారామయ్యగారు, శర్మగారు) కలసి 15-04-1930 తారీఖున [[బందరు]] దగ్గర చిన్నపురం చేరుకున్నారు. మొదటగా బయలుదేరిన కుమార రాజాగారు చిన్నపురంలో చేసిన ఉప్పు జమచేసుకుని బందరు పట్టుకుచ్చి బందరు బజారులలో అమ్మకం చేశారు. సత్యాగ్రహ సమర ఉగ్రతంగా జరిగే రోజల్లో శివరావు గారు వ్రాసిన అనేక కర పత్రములు పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్సుకమిటీ వారి ప్రచురణల క్రింద కాంగెస్సు కార్యకర్తలకు బోధనానుకూలముగా ముద్రించబడేవి. వారు వ్రాసిన “భారతీయుల దారిద్య్రము” అను వ్యాసము సహకారము అనే పత్రికలో ను, 10/03/1930 తారీఖున వారి పుస్తకము “సత్యాగ్రహ చరిత్ర” ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్ లో ముద్రించబడింది. ఈపుస్తక ఆవిష్కరణం పడమర కృష్ణాజిల్లా వారి రణభేరీతో “శుక్ల సంవత్సరము ఫాల్గుణ శు బుధవారము నాడు సత్యాగ్రహ సమర సుభముహూర్తమున దిగవల్లి వేంకట శివరావు రచించిన సత్యాగ్రహ చరిత్ర డా//ఘంటసాల సీతారామ శర్మ, చెరుకుపల్లి వెంకటప్పయ్య, మంచాల సుబ్బారావుగార్ల చే ప్రకటింపబడినది” అని ఉద్ఘోటించబడినది 06/01/1930 తారీఖున వారి ఇంకో పుస్తకం “నిర్భాగ్య భారతము” పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీవారిచే ప్రచురించబడి స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా విడుదల చేయ బడింది. ఆ కాలంలోనే బెజవాడ బార్ యసోసియేషన్ వారు ఒక ప్రస్తావనచేసి స్వాతంత్ర్యోద్యమానికి సమర్దనగా తీర్మానించారు ఆసందర్భములో శివరాపుగారి డైరీలో ఇలా వ్రాసుకున్నారు “I was in great excitement”. 1930 మార్చి నుంచీ జూన్ మధ్య కాలంలో శివరావుగారివి మరి కొన్ని పుస్తకాలు కాంగ్రెస్సు కమిటీవారు ప్రచురించినవి “ ఆంధ్ర పౌరుషము, కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమము, పాంచజన్యము, దరిద్రనారాయణీయము, బార్డోలీ సత్యాగ్రహ విజయము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము and సత్యాగ్రహ బోధిని” ఈ పుస్తకాలు సాధారణ ప్రజానీకానికి, కాంగ్రెస్సు కార్యకర్తలకు మన దేశ ఆర్థిక రాజకీయ, రాజ్యాంగ విషయాలను సరళమైన తెలుగులో బోధించడానికి ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకాలు. బ్రిటిష్ వారు పరిపాలనలో మనదేశ ప్రజలను ఏవిధంగా ఆర్థికంగా దోచుకుంటున్నదీ ఈ పుస్తకాలలో బోధింప బడినవి. సబర్మతీలో తయారైన ఉప్పును గాంధీగారు తీసుకువచ్చిన రోజుతో జతగా బెజవాడలో శివరావుగారి పుస్తకము సత్యాగ్రహబోధిని 04-05-1930 తారీఖున వెలువడించ బడింది. 08/05/1930 నాడు బెజవాడలో డా [[వెలిదండ్ల హనుమంతరావు]] గారి ఆధ్వర్యాన్న జరిగిన ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపులో శివరావుగారు కూడా వెళ్ళారు. కాంగ్రెస్స వారి అధినియమం ప్రకారం మారుమూలల గ్రామాలలో నున్న ఆర్థికక్షీణత, అభివృధ్ధి శూన్యత మొదలుగు అంశాల వాస్తవిక స్థితిని బయటకు తీశే నిమిత్తం చేయబడిన ఒక ప్రశానావళిని శివరావు గారు 10/05/1930 తారీఖనాడు తయారుచేయగా కాంగ్రెస్సు అగ్రనాయకులు గ్రామాలకు వెళ్లినపుడు కాంగ్ర్రస్సు కార్యకర్తలకు ఆప్రశ్నావళి పంచపెట్టి దానిని పూర్తిచేయించి తిరిగి తీసుకుచ్చి శివరావు గారికివ్వటం వారు వాటిని సంకలితంచేయించి వ్యాఖ్యానంచేసి కాంగ్రెస్సు అధిష్ఠానంకి పంపిచేవారు. ఉప్పు సత్యాగ్రహ ఆందోళన కాలం 1930 లో కృష్ణాజిల్లా ముఖ్యంగా బెజవాడలో జరిగనటువంటి కార్యకలాపాలు ఈ క్రింది విధంగా వివరించారు:
 
15/04/1930 తారీఖునాడు గంపలగూడెం కుమార రాజాగారు మరియు డా వెలిదండ్ల హనుమంతరావు గారు రెండు విడతలుగా చిన్న పురం వెళ్ళి వారు తయారు చేసితీసుకుచ్చిన [[ఉప్పు]]ను అమ్మకం చేశారు. 19/04/1930 నాడు నందిగామ బ్యాచ్ అయ్యదేవర కాళేశ్వర రావుగారి ఆధ్వర్యంలో చిన్న పురం లోఉప్పు తయారు చేయటానికి మచిలీ పట్ణం వెళ్లారు. తత్ఫలితముగా 28/04/1930 నాడు కాళేశ్వరావారుగారికి కారాగార శక్ష విధిచారు. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వారికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. ముద్దాయిగా వచ్చిన కుమార రాజాగారికి గౌరవచిహ్నంగా ఆసమయంలో కోర్టు హాలులోనున్న యావన్మంది ప్లీడర్లు (శివరావుగారుకూడ) లేచి నిలబడటంతో ఆకోర్టులోనున్న ఆంగ్ల మాజిస్ట్రేటు నిశ్చేస్టుడై వెలవెల పోయాడు. ఆసమయంలో కుమార రాజాగారికి శివరావు గారే అమికసే క్యూరీ. సత్యాగ్రహం ఉద్యమంలో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్సు నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు శివరావరు గారు కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారు. గంపలగూడెం కుమార రాజా గారు, డా ఘంటసాల శర్మ గారు మొదలగు ప్రముఖలకు కూడా శివరావు గారే అమికస్ క్యూరీగా నున్నారు. శివరావు గారి మీద వచ్చిన మొదటి రాజద్రోహం కేసు నంబరు 46 of 1930. అందులో శివరావు గారు Respondent (దోషి, = ప్రత్యర్థి ), తనకు వకీలు తానే. 1930 సెప్టెంబరు 12, 1930 వ తారీఖునాడు సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి గారిచ్చివ వాగ్మూలం ఈ విధంగా “I am the Circle inspector of Bezawdada . I know the respondent. He took active part in civil disobedience campaign and is assisting all most all the civil resisters who were prosecuted by giving legal assistance. I also found him in Congress building whenever I went to arrest members there”. ఆ వాగ్మూలాన్ని బట్టి శివరావు గారు న్యాయవాదిగా స్వాతంత్ర్యసమర యోధములో ఎంత కృషి చేసినది విశదమౌతుంది.
 
04/05/1930 నాడు బెజవాడలోని యావన్మంది ప్లీడర్లు ఆప్పటి మూడురంగుల జాతీయ పతాకమును పట్టుకుని రహదార్లలోఊరేగింపుగా వెళ్లారు. 1/05/1930 నుంచీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఉప్ప సత్యాగ్రహ ఆందోళన కారణంగా జేలుకు వెళ్ళటం వలన వారు బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ కు ఆధ్యక్ష పదవి పోయినది వారి స్థానములో సీ. కోదండ రెడ్డిగారిని ఎన్నకునుట జరిగింది. వీరుl 01/12/1930 వరకు అధ్యక్షునిగాకొనసాగారు. డా ఘంటసాల సీతారామశర్మగారు 1930 మే మధ్యలో పలు గ్రామాలకు పర్యటనచేసి శివరావుగారు చేసిన ప్రశ్నావళి పూర్తిచేయించి తీసుకుచ్చి యిచ్చారు. అంతలో ఉప్పు సత్యాగ్రహకార్యకలాపాలకి వారికి కూడా 18 నెలల ఖటిన ఖారా గార శిక్ష విధించబట్టి వారు కూడా జైలుకు వెళ్లారు. వారి కేసులో శివరావుగారు అమికస్ క్యూరీ (amicus curie ) గా నున్నారు. 21/06/1930 తేదీన బెజవాడలోని ఆంధ్రరత్న భవనాన్ని పోలిసు వారు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో సెక్షన్ 144 విధించారు మీటింగులూ ప్రసంగాలు నిషేధించారు. 1930 జూన్ నెల 6 వతారీఖునాడు రాజమండ్రీ జైలులో నున్న డాక్టరు ఘంటసాలసీతారామ శర్మ, వెలిదండ్ల హనుమంతరావు, డాక్టరు రాయప్రోలు సీతారామ శాస్త్రీ వేలూరి యజ్ఞన్నారాయణ శాస్త్రి, నూకల వీర రాఘవయ్య బ్రహ్మాండం నరసింహం గార్లను రాజమండ్రీ జైలునుండి తెల్లవార్ఝామున పాసింజరు రైలు బండిలో [[వెల్లూరు]]కు విజయవాడమీదుగా తీసుకు వెళ్లారు. [[విజయవాడ]] రైలు స్టేషన్ లో వారిని చూడ్డానికి వచ్చిన దిగవల్లి శివరావుగారు ఇతర మిత్రులును పోలీసు వారి నిఘాలో బహుక్లుప్తంగా మాట్లాడనిచ్చారు. అప్పడు రైలుబండిలో ఖైదీలు గానున్న వారిలో కొందరు శివరావు గారికి చిన్న చిన్న చీటీలు మీద సమాచారాం వ్రాసి పోలీసులు చూడకుండా అందిచారు. డా శర్మగారి చిన్న ఉత్తరం ఆరోజు శివరావుగారి కిచ్చిన దాంట్లో వారిని వెలిదండ్ల హనుమంతరావుగారి నీ ఆ రోజు తెల్ల వార్ఝామున పోలీసు సార్జంటు కృూరంగా నిర్దయగా లాఠీతో కొట్టాడని వారి సామానులు జగ్గులు కళ్ల జోడులు, లాంతర్లను విరక్కొట్టాడని అలా ఎందుకు చేసినదీ మావల్ల తప్పుఏమిటో మాక్కూడాతెలీదు అని వ్రాసి ఇచ్చారు. ఆ వుత్తరం నకలు శివరావుగారి చేతి దస్తురీతో వారి నోట్సులో నున్నది. స్వతంత్రయోధుడు, వకీలును అగు పీసుపాటి సీతాకాంతం గారు [[తిరువూరు]] జైలులోనుండగా జఫర్ షరీఫ్ అనే పోలీసు హెడ్ పోలీసు బంట్రోత్తు సీతాకాంతం గారి ధోవతిని తీసివైచి దౌర్జన్యంగా కొట్టాడు అందుకు సీతాకాంతంగారు ఆపోలీసు మీద క్రిమినల్ కేసు పెట్టగా ఆ కేసు విచారించిన జాయింట్ మేజిస్ట్రేట్ ఆపోలీసుకు చాలా తక్కువ శిక్షతో రూ 20/-జుల్మానా విధించారు. ఆ తీర్పును పై అధికారైన ఆంగ్లేయ జిల్లా కలెక్టరు పక్షపాత దృష్టిలో ఆమాత్రపు శిక్షకూడాఇచ్చివుండకూడదని వెల్లడించి నట్లు తెలిసింది. స్వాతంత్ర్య సమరయోదులైన బారూ రాజారావు గారు, ధూలియా జైలునుండి విడుదలై వారి స్వగ్రామం రాజమండ్రీకి వెళుతూ బెజవాడలో దిగి శివరావుగారి ఆతిధ్యం స్వీకరించారు. గాంధీ ఇర్విన్ సంధి క్రింద పోలీసు కేసులు ఉపసంహరణ ఫలితం గా02/03/1931 తారీఖనాడు ఇదివరలో జప్తుచేసి న ఆంధ్ర రత్న భవనాన్ని తిరిగి కాంగ్రెస్సు వారికి అప్పగించటానికి బెజవాడలో కాంగ్రెస్సునాయకులందరూ జైలులో వుండబట్టి శివరావుగారిని తత్కాలీన నాయకునిగా ఎంచి వారికి అప్పచెప్పారు. శివరావుగారు వారి మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య ఇతర కాంగ్రెస్సు కార్యకర్తలు కలసి ఆంధ్రరత్న భనన్ కు సున్నంకొట్టించి రంగులు కొంతవారకూ స్వయంగానే వేసి జైలునుండి బ్యాచ్ లు బ్యాచ్ లుగా విడుదలై వచ్చిన స్వతంత్ర యోధులకు సన్మాన పుర్వకంగా ఆహ్వానం చేశారు. అప్పుడు కాంగ్రెస్సు వాలంటీర్సుచేసిన నినాదం “నహీ డరెంగే ” జైలు నుంచి వచ్చిన మొదటి బ్యాచిలో వున్నవారు జి. దుర్గాబాయి, సృంగార కవి, లక్షమణ్ రావు మొదలగు వారు. 07/03/1931 తారీఖున [[టంగుటూరి ప్రకాశం]]గారు ఆంధ్ర రత్నభవన్ కు వచ్చి జాతీయ జండా ఎగురవేశారు. 12/03/1931 తారీఖున డా శర్మ, నల్లూరి పాపయ్య చౌదరీ, వేలూరి యజ్ఞన్నారాయణ మొదలగు వారిని వెల్లూరు జైలు నుండి విడుద లచేశారు. దారిలో మద్రాసులో కొన్నిరోజులుండి వారు 4/03/1931 తారీఖున బెజవాడ చేరుకున్నప్పు డు శివరావు ప్రభృతులు రైలు స్టేషన్ కు వెళ్లి స్వాగతం చెప్పారు కృష్ణా పడమర జిల్లా కాంగ్రెస్ కమిటీ మీటింగు మార్చి1931న 10/03/1931న ముదునూరులో జరిగిన సత్యాగ్రహ సన్మాన సభకు డా శర్మ, మతం బాలసుబ్రమణ్యం వెళ్ళారు
పంక్తి 140:
==1932 civil disobedience movement ఉద్యమంలో శివరావు గారి పాత్ర, వారి కృషి==
 
ఆంగ్ల ప్రభు భక్తి, ఆంగ్ల సంస్థానలపై సంయమనం కలిగియున్నంత కాలం దేశీయ ఉద్యోగులలోను సామాన్య ప్రజలలోను గూడా స్వపరిపాలనా కాంక్ష కలుగదని గ్రహించిన గాంధీగారు ఈ సహాయ నిరాకరణోద్యమము చేపట్టారని శివరావుగారు 1966 లోజరిగిన తన సన్మాన సభలో చేప్పారు. 1932 ఏప్రిల్ నెలలో కాకినాడ వాస్తవ్యులు కాంగ్రెస్సు అగ్రనేత అయినట్టి డా [[చెలికాని రామారావు]] గారు కాంగ్రెస్సు బోధనలు కార్యకలాపాలు మార్గదర్శనాలు మోదలగు విషయాల కరపత్రాలు రహశ్యంగా బెంగుళూరు నుండి ముద్రించి ఈ ప్రాంతల్లో పంచపెట్టతున్న రోజులలో బెజవాడనుండి శివరావుగారు మారు పేరుతో (వెంకట్రావను మారు పేరుతో) వారితో కలసి పనిచేస్తూ తపాలా పెట్టిలాగ జనార్దనరావు అనే ఒక ఇన్స్యూరెన్స ఏజెంటు ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపెవారు.. ఇంకో ఇద్దరు జగన్నాద దాసు, ధరణీప్రగడ సేషగిరి రావు మద్రాసులో నుండి కాంగ్రెస్ కార్యకాలపాలకు ధనం పోగుచేశి ఇక్కడికి పంపిచేవారు. అన్నే ఆంజనేయులుగారు కాంగ్రెస్సు కార్యకర్తలకోసం గ్రామాలలో ప్రచురించే “Ready” అనే పత్రికకు శివరావుగారు చేదోడుగా బెజవాడనుండి అదే పత్రికను సైక్లోస్టైల్ చేసినెలకు 40 మందికి మేజస్ట్రేట్, పోలీసు ఆఫీసర్లకు కూడా పంపిచేవారు. ఈ సైక్లోస్టైల్డు పత్రికనడపటానికి వేలూరి యజ్ఞన్నారాయణ గారు, నూకల రామస్వామి గారు కృషి సల్పేవారు. ఇంతే కాక బ్రిటిష్ ప్రభు భక్తులైన ఉద్యోగస్తులను, పోలీసు వారిని హెచ్చెరిస్తూ కాంగ్రెస్సు ప్రభుత్వము త్వరలో రాబోవునని ఇప్పుడు బ్రిటిష భక్తులు వారి వారి దష్ట చర్యలకు జవాబుచెప్పుకునే రోజు త్వరలోనే రాబోవునని హెచ్చరిస్తూ శివరావుగారు వ్రాసిన కరపత్రములు అచ్చువేయించి కాంగ్రెస్సు కార్యకర్తలు వాటిని పంచపెట్టేవారు. 14/07/1932 నాడు శివరావుగారు మద్రాసు లెజిస్లెటివ్ కౌన్సిల్ కు ఒక ప్రార్థనా పత్రం పంపి కృష్ణాజిల్లాలో జరుగుతున్న పోలీసు వారి నిరంకుశత్వమైన లాఠీ చార్జీలును గూర్చి. ఆ పత్రంలో వారు పోలీసువారి లాఠీచార్జీలో దెబ్బలు తగిలి బెజవాడలోని పీపుల్సు హాస్పిటల్ అన బడే డా శివలంక మల్లిఖార్జునరావుగారి వైద్యశాలలో వైద్యసహాయం పొందిన వారి దిన దిన సంఖ్యలతో సహా పంపిచారు. ఆగస్టు 1932 లో శివరావుగారు కాంగ్రెస్ పశ్చమ కృష్ణా జిల్లా వారి తరఫునే కాకుండా ఆంధ్ర ప్రొవెస్సియల్ తరఫున రెండు వేరు వేరు రిపోర్టులు తయారుచేసి కాంగ్రెస్స అధిష్టానంలో మదన్ మోహన్ మాలవ్యా గారికి అప్పటి బనారస్ హిందూ విశ్వావద్యాలయ కాలేజీ ప్రిన్సిపాలుగా నున్న రుద్రాగారి ద్వారా పంపించారు. ఆరెండు రిపోర్టులు కాంగ్రెస్సు అధిష్ఠానం 15/10/1932 తారీఖునాటి ఎ ఐ సి సి వారి జాతీయ బులెటిన్ లో ముద్రించారు. అంతే కాక ఎ ఐ సి సి వారు తమ రిపోర్టులో పశ్చమకృష్ణా జిల్లా వారి ఈ రిపోర్టులను కొనియాడారు. 1932 సెప్టెంబరు 5 1932 నాడు ఇండియా లీగు డెలిగేషన్ వారు బెజవాడ వచ్చినప్పుడు కాంగ్రెస్సు వారి తరఫున శివరావు గారు ఒక మేమొరాండమ్ వ్రాసి స్వయంగా లీగు సభ్యులను కలుసుకుని వారికి అందజేశారు. బెజవాడలో జనవరి 4 వతారీకు 1932 లో section 144 CRPC క్రింద మీటింగులు నిషేధిస్తూ చాటింపుచేసి ప్రత్యేకంగా డా శర్మగారు ప్రభ్రతుల పేరు పేరునా నోటీసు జారీ చేశారు. శివరావు గారు రచించిన 1930 లో ప్రచురించిన ఒక కరపత్రము “దరిద్రనారాయణ “ 1932 లో ప్రెస్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స క్రింద నిషేధించారు [ Saint George Gazette 1932 ]. శివరావుగారు రచించి న కరపత్రాలను ( నిర్భాగ్య భారతము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము మొదలగు కరపత్రములును ) ఆయ్యదేవర కాళేశ్వరరావు, కాట్రగడ్డ మధుసూదన రావు, కాకుమాను లక్షయ్య చౌదరీ గార్లు పంచపెట్టారని నేరారోపణ కేసు మీద వీరి ముగ్గురును 09/01/1932 తేదీనాడు పోలీసువారు జాయింటు మేజిస్ట్రేటు యస్.ఏ వెంకట్రామన్ ఐ సి యస్ గారి కోర్టులో విచారణకు హాజరు పరిచారు. ఆ కరపత్రాలు చూచిన జాయింటుమేజస్ట్రేటు “ఈ కరపత్రాలు ఎవ్వరు వ్రాశారో గాని అవి చాల తీవ్రమైన ధాటిలోనున్నవి ” అని అన్నారట ఆ విచారణకు పోలీసు సూపరింటెండెంటు కూడా బెంచిమీద కూర్చుని వున్నాడట ( అలా కూర్చోటం అనుచితమే కాక అనర్హతమైన ట్టిది). 29/01/1932 తేదీ నాడు కాట్రగడ్డ మధుసూదనరావుగారి తల్లి రామశేషమ్మగారిని పోలీసులు నిర్బంధనలోకి తీసుకున్నారు ఎందుకంటే ఆమె మొగల్రాజ పురంలో 26/01/1932 తేదీన భారత స్వతంత్రదినోత్సవంగా పరిగణించి జరుపుకున్నారట అందుకు ఆమెకు 6 నెలల ఖారా గార శిక్ష మరియూ జల్మానావిధించారు. ఆవిడ జుల్మానా కట్టకపోతే ఆవిడచేతివి వారి కోడలు చేతి గాజులు జప్తుచేశారు ఆ విధంగా పోలీసుల దురహంకార చర్యలు చేశారు. ఇంకో చోట పోలీసువారు ఇద్దరు మహిళలు బట్టల కొట్టును ముట్టడించినందుకు వారిద్దరును నిర్బంధించి కొన్ని గంటల సేపు కదలనీవకుండా నిర్బంధించి కొట్టి 90 మైళ్ళ దూరం తీసుకు పోయి వదలి పెట్టారు . ఇంకో చోట ఒక గృడ్డి వాడైన భువనవడియం నాగభూషణం అనే వ్యక్తి మూడురంగుల జండా పట్టుకుని ఆనందిస్తున్నందుకు పోలీసులు నిర్బంధించి కొట్టారు. మరి ఇంకోచోట కాంగ్రెస్సు కార్యకర్త వేదాంతం సోమేస్వర శాస్త్రిని రక్తంచిమ్మే వరకూ చితక కొట్టారు. 13/04/1932 తేదీన కాంగ్రెస్సు వాలంటీర్లు జలియన్ వాలా బాగ్ కాల్పుల కర్మకాండ దినం జరుపుకున్నందుకు పోలీసులు కొట్టారు. 27/04/1932 తేదీన వాలంటీర్లు తపాలా కార్యాలయమును ముట్టడించారని నేరంపై కొట్టారు. ఆ విధంగా 14/02/1932 to 04/07/1932 మధ్య జిల్లాలో చేసిన పోలీసుల అత్యాచారాలను శివరావుగారు వ్రాసి మద్రాసు లెజిస్లేటివ అశంబ్లీలో ప్రశ్నించవలసినదని కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన సభ్యులు మహాబూబ్ అలీ బైగ్ మరియు సి కోదండరామిరెడ్డి గార్లను కోరారు కానీ వారేమీ కలుగజేసుకో నందున శివరావుగారు వాస్తవిక స్ధితులతో కూడిన ఒక మెమొరాండమ్ తయారు చేసి తన సహోగ్యులైన 20 మంది న్యాయవాదులైన బెజవాడ బార్ మెంబర్లచేత సంతకాలు పెట్టించి తన చిననాటి మిత్రు డూ అప్పటి మద్రాసు లెజిస్లేటివ యశంబ్లీలో సభ్యలూనూ అయిన, మంగళూరులో వకీలుగాయున్న యూ సి భట్ గారికి పంపిచి కృష్ణాజిల్లాలో జరిగిన పోలీసు దుండగ చర్యలను యశంబ్లీ టేబుల్ పై పెట్టి ప్రశ్నంచగా అప్పుడు ప్రభుత్వము వారు దానిని ప్రింటు చేసి ఒక మెమొరాండమ్ ను విడుదల చేశారు అందులో జవాబుగా ప్రభుత్వమువారు ఏమీ చెప్పలేక నీరుకార్చారు. శివరావుగారు స్వతంత్రపోరాటములో చేసి న కృషి అలాగ బహుముఖములుగానున్నది.
 
==ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వమువారి గ్లాసరీ ( నిఘంటువు) కమిటీ లో శివరావుగారి కృషి==
పంక్తి 168:
 
==1972-73 లో తెలంగాణా లోని ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతములోని ఆందోళన==
02/12/1972 నాడు ఆంధ్ర ప్రభలో శివరావుగారి వ్యాసం “సత్యాగ్రహమునకు సమయము” ఆంధ్రలో ఆందోళన గురించి న వ్యాసం ప్రచురించ బడింది. అదే రోజున ఆంధ్ర తెలంగాణా సమశ్యకు సంబంధిచిన ప్రధాన మంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా శివరావుగారు వ్రాశిన రెజొల్యూషన్ ను విజయవాడ బార్ యసోసియేషన్ వారు ఏకగ్రీవంగా ఆమోదంతో స్వీకరించడం శివరావుగారు జయంతిపురం రాజాగారు (వాసిరెడ్డి సదాశివేశ్వర ప్రసాద్) జాయింటుగాఇచ్చిన వాగ్మూలం ఆంధ్రజ్యోతి లోను, దైనిక జాగరణలోను అదేరోజు (02–12-1972) నాడు ప్రచురించారు. ఆసంవత్సరం డిసెంబర్డిసెంబరు 9 వ తారీఖునాడు మళ్ళీ బార్ యసోసియేషన్ కు History of Indian Nationalism ను గూర్చి ప్రసంగించారు. ఆనెలలోనే బెజవాడ లాయర్ల కన్వెన్షన్ కు రిజొల్యూషన్ వ్రాసి యిచ్చి వారి అధ్యక్షుని కోరిక పై ప్రసంగిచారు.. తెలంగాణ ముల్కీ నియమాలను ఖండిస్తూ వారు వ్రాసిన పెద్ద వ్యాసాలను “వారధి” అనే దిన పత్రిక డిసెంబరు 6 వ తారీఖున ప్రత్యేక సంచిక వేసి ప్రచురించారు. ఆ ప్రచురణ కాపీలు పంచ బెట్టుట జరిగింది. ప్రముఖ న్యాయవాది Mr. Seervai రచించి న కాన్ స్టిట్యూషనల్ లా ననుసరించి శివరావుగారు ఒక మెమొరాండాన్ని వ్రాసి వారి జూనియర్ వకీలు యద్దనపూడి హనుమంతరావు ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నరు (ఖండూభాయ్ దేశాయిగారు) కు పంపించారు. భారత ప్రధాన మంత్రికి తంతి పంపిచారు. ఆంధ్ర తెలంగాణ సమశ్య తీసుకుచ్చిన ముల్కీ విధానం అమలు భార త రాజ్యాంగ పై అక్రమం జరిగినట్లని శివరావుగారు ఒక వ్యాసంలో వ్రాశారు. ఆరోజులలో పోలీసువారు అనవసరంగా విధించిన కర్ఫ్యూ పై శివరావుగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్టు వేయుటకు పెటిషన్ స్వయంగా వ్రాసి, తన జూనియర్ లాయర్ వై. వి. .హనుమంతరావుచేత రిట్ వేయించారు. జస్టిస్ చెన్నప రెడ్డిగారి బెంచి ఆ రిట్టును స్వీకరిస్తూ గవర్నమెంటుకు నోటీసు జారీ చేసి ఇంక ఆ ఆందోళన రోజలలో కర్ఫ్యూ అమలు చేయకుండా నిషేధించారు. మార్చి 1973 లో శివరావుగారు “who is responsible for violence?” అను ఒక కరపత్రం వ్రాసి ప్రచురించారు. ఇండియన్ ఎక్,ప్రస్స్ పేపరులో శివరావుగారు సంపాదకుడికి వ్రాసి న లేఖ ఫిబ్రవరి 2 తారీఖున ప్రచురించ బడింది. అదే లేఖను తెలుగు అనువాదం చేసి [[ఆంధ్ర ప్రభ]]వారు ప్రచురించారు.
 
==శివరావుగారి రచించిన పుస్తకాలను గూర్చి ఆభిప్రాయాలు==
పంక్తి 210:
==సన్మానాలు, సత్కారాలు==
 
ఆంధ్ర పఆదేశ్ ప్రభుత్వము వారు శివరావుగారి సాహిత్య కృషికి సెప్టెంబర్1966 22,సెప్టెంబరు 196622 లో సన్మానించారు. ఆసన్మాన సభ పార్లమెంటు సభ్యులైన డా టివియస్ చలపతిరావుగారి అధ్యక్షతన జరిగింది చాల మంది ప్రముఖులు స్వయంగానే వచ్చి ప్రసంగించి అభినందలు తెల్పి పారు వారిలో సర్వశ్రీ విశ్వనాధ సత్యనారాయణ, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం, కవి దీపాల పిచ్చయ్య, ఆంధ్ర ప్రభ సంపాదకులు నీలం రాజు శేషయ్య విశాలాంధ్ర సంపాదకులు కంభంపాటి సత్యనారాయణ, నవయుగ ఫిల్మస్ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు, టాటా బెంజ్ కంపెనీ విజయవాడ బ్రాంచి మేనెజింగ్ డైరెక్టరు బాడుగ శేషగిరి రావు, విజయవాణి సంపాదకులు మల్లెల శ్రీరామమూర్తి, మొదలగు వారు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యానారాయణ గారు ప్రసంగం చెప్పతూ శివరావుగారి పుస్తకం 1857 పూర్వ రంగములు అను పుస్తకం ఆధారంగా తను రచించి న నవల ప్రళయ నాయడును శివరావుగారికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. అభినందనలు పంపిచినవారిలో [[చిరివాడ]] నుండి శతావధాని వేలూరి శివరామ శాస్త్రి, తమిళనాడు ముఖ్యమంత్రి యమ్ భక్తవత్సలం, మాజీ మంత్రి అవినాష వింగం, ఆంధ్ర లెజిస్లేటి కౌన్సిల్ అధ్యక్షులు [[గొట్టిపాటి బ్రహ్మయ్య]], ఢిల్లీనుండి నీటిపారుదల మంత్రి కె యల్ రావు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కోకా సుబ్బా రావు, అంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి తిమ్మారెడ్డి, అడిషనల్ డిస్ట్రిక్టు జడ్జి కృష్ణమూర్తి, న్యూ సైన్సు కాలేజీలో అధ్యాపకుడు అక్కిరాజు రమాపతి రావు, జగ్గయ్య పేటనుండి రాజా వాసిరెడ్డి సదాశివేస్వర ప్రసాద్ ఆంధ్ర జ్యోతి సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, అమాలా పురంనుండి గోష్ఠి పత్రికాధిపతి గుమ్మడిదల సుబ్బారావు, భీమవరం కాలేజీ అధ్యాపకుడు వై విఠల్రావు,మొదలగు వారు,
మళ్లీ ఇరవైఏండ్ల తరువాత 09/11/1986నాడు విజయవాడలో త్రిపురనేని వెంకటేశ్వర రావుగారు వేమన వికాసకేంద్రం తరఫున శివరావుగారిని చాల ఘనంగాగా సన్మానించి సత్కరించారు. ఆ రోజు జస్టిస్ ఎపి. చౌధరీ గారి అధ్యక్షతన ఆసభ జరిగింది దాదాపుగా 2000 మంది దాకా రోటరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన సభకువిచ్చేసి శివరావుగారిని అభినందించారు.
 
ఆల్ ఇండియా తెలుగు రచయితల మహా సభల్లోను, ఆంధ్ర ప్రదేశ హిస్టరీ కాంగ్రెస్సు మహాసభల కును అధ్యక్షత వహించమని కోరటం జరిగింది గాని శివరావుగారు వెళ్లలేదు. ఎ పి హిస్టరీ కాంగ్రెస్సు వారు 7/08/1978 న విజయవాడ కె బి యన్ కాలేజీలో జరిగిస సభలోనూ మరియూ 06/03/1982 న [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో జరిగిన సభలోను శివరావుగారిని ఇన్ యాబ్సెన్షియాగా (అప్రత్యక్షంగా) సన్మానించారు--[[వాడుకరి:దిగవల్లి రామచంద్ర|దిగవల్లి రామచంద్ర]] ([[వాడుకరి చర్చ:దిగవల్లి రామచంద్ర|చర్చ]]) 04:50, 32015 ఏప్రిల్ 20153 (UTC).
22/09/1986: గాంధీ స్మారక నిధి అధ్యక్షులు [[కోదాటి నారాయణరావు]]గారు శివరావుగారిని మళ్లీ రెండో సారి 1986 లో సన్మానించటాని నిశ్చయించి ఆహ్వానించారు. కాని శివరావుగారు వెళ్లలేదు.
 
పంక్తి 254:
ఉన్నత ఆశయాల గీటురాయితో పనిచేసే శివరావుగారికి చరిత్రాంశాలపై వ్రాతల లోటుపాటులు సరిపెట్టు కోలేరు. ఆ రోజులలోనే తెలుగు అకాడమీ వారు శివరావుగారిని మాండలిక పరిశోధన గూర్చి తమ అభిప్రాయాలు సలహాలివ్వమని కోరారు. 1985 లో వారి ఆఖరి పుస్తకము "వీరేశలింగం వెలుగు నీడలు"ను త్రిపురనేని వెంకటేశ్వరావుగారి "వేమన వికాసకేంద్రం" వారు ప్రచురించారు. శివరావుగారు 90 ఏండ్ల తరువాత వారి కుమూరునితో పాటు ఆంధ్రేతర రాష్ట్రములకు వెళ్ళడం మూలంగా కొన్ని రచనలు ప్రచురింపబడలేదు. సమాలోచన పత్రికాధిపతి బులుసు సీతారామశాస్త్రిగారు 1988 పరమదించబట్టి వారి పత్రిక మూతపడిపోయింది. ఆప్పటి దాకా శివరావుగారి వ్యాసాలు ఆ పత్రికలో చాల ప్రచురితమైనవి.
 
1988 ఫిబ్రవరి 15, 1988 ఆంధ్రప్రభలో డా అక్కిరాజు రమాపతి రావు గారు వ్రాసిన "ప్రామాణిక చరిత్రకారుడు దిగవల్లి" అనే సమీక్షా వ్యాసం శివరావు గారి సాహిత్య కృషి సమీక్ష. 1990 సంవత్సరంలో శివరావుగారు 93 ఏండ్లు పూర్తిచేసుకుని ఆరోగ్యంగానే వుంటూ అంతర రాష్ట్ర వాసంలో వారికి తగిన పుస్తకాలు పత్రికలు దొరక్క పోయినా కూడా సాధ్యమైనవి తెప్పించుకు చదువుతూ వ్రాస్తూ చాల నిశితమైన మనోబలంతో వుండేవారు. అప్పటిదాకా ఒక కంటిలో కాటరాక్టు తోనే క్రమక్రమంగా చూపు తగ్గిపోతున్నను వారికి కాటరేక్టు శస్త్రచికిత్స యిష్టం లేని కారణంగా శస్త్రచికిత్సకు ఒప్పుకోలేదు. కాని 1991లో కొత్తగావచ్చిన ఇన్ట్రా ఆక్యులార్ లెన్సు ఇమ్ ప్లాంటేషన్ తో కాటరాక్టు చాలా సులువని భూతద్ధంలాంటి కళ్లజోడుపెట్టుకోవక్కర్లేదనీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరులో ఒకరోజు చదివి ఆపరేషనుకు ఒప్పుకొని గుజరాత్ లోని ఆనంద్ (బరోడా దగ్గర) ఆపరేషన్ చేయించుకున్నారు. వారికి చూపు బాగుపడినందుకు వారికి ఆనందమైన పని చదవటం, వ్రాయటం సాగించారు. మరో ఏడాదిన్నర జివించి 1992 అక్టోబరు 3, 1992 లో 95 పడిలో ప్రవేశించిన తరువాత పరమదించారు.
 
== రచనలు ==