పలుపులవీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు, వుంది. → ఉంది. (2), ను → ను , → (2) using AWB
పంక్తి 3:
[[ఫైలు:Papulaveedu sivalingam.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని లింగం]]
 
[[ప్రకాశం]] జిల్లా [[గిద్దలూరు]] మండలం [[బురుజుపల్లె]] గ్రామానికి కొద్ది దూరంలో అడవిప్రాంతం వుందిఉంది. అక్కడ చరిత్రకు అందని కాలంలో [[నల్లమల]] అడవిలో '''ఉలింద''' చెట్టు క్రింద శివలింగం వుండేది. దానిని ఆటవికులు, సాధువులు వెళ్ళి పూజించేవారు.
 
==స్థలపురాణం==
కాశీ పట్టణాన్ని బ్రుగువ రాజు పాలించేవాడు. ఆయనకు సంతానం లేక కాశీ విశ్వేశ్వరుని గురించి ధ్యానించి పూజించడంతో పురుష సంతానం కలిగింది. అతని ముఖముకు వికృతమైన మాంసపు కండలు వేలాడుతూ జన్మించాడు. ఆ కుమారున్ని చూసి రాజు మిక్కిలి చింతించి దిగులులో పరుండి నిద్రించు చుండగా ఒకనాటి రాత్రి కలలలో కాల భైరవుడు కనిపించి మీకుమారున్ని దక్షిణా పదమున పుణ్య తీర్ధములులలో స్నానమాడించిన ఆ మాంసపు కండలు ఊడి పోవునని తెలిపెను. దానితో రాజు శ్రీశైల క్షేత్రములు దర్శించి చివరకు పాపులవీడుకు వచ్చి ఆ శివలింగమును పూజించి ప్రక్కనే ఉన్న నీటి పడియలో కుమారున్ని స్నానం చేయించాడు. వెంటనే ఆ పిల్లవాని ముఖానికి వున్న మాంసపు ఖండలు వూడిపోయాయి. అందుచేత [[పలుపు]] ఆకారం నున్న మాంసపు ఖండములు ఊడిపోయిన చోటు కావున దానికి పలుపులవీడు అని నామకరణం చేసి ఆ [[శివలింగము]]నకు గుడి కట్టించి బ్రుగువ రాజు వెళ్ళెను. అప్పటి నుండి ఆ దేవాలయమునకు పలుపులవీడు బీరవీశ్వరుడు అని పిలిచెడివారు. 1214 సంవత్సరమున సరెయ్న [[ఆనంద]] నామ సంవతరమున మనుమ సిద్ధి మహారాజు సామంతుడైన రాయదేవ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరింఛి ఆలయానికి కొద్దిపాటి భూవసతి కల్పించినారుకల్పించారు. ఈ విషయం తెలుపు [[శాసనం]] అచట కలదుఉంది. సమీపంలోని [[కొత్తకోట (గిద్దలూరు)|కొత్తకోట]] గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ను పాలించిన [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] ఇచ్చట కోనేటిని త్రవ్వించారని జనులు అనుకుంటారు
 
ఈ పురాతన శ్రీ భైరవేశ్వరుని ఆలయం (శివాలయం) వద్ద, గర్భగుడి ఆవరణలో, మండపం జీర్ణోద్ధరణ పనులు, రెండు నెలల నుండి నిర్వహించుచున్నారు. [1]
 
[[ఫైలు:Papulaveedu koneru.JPG|left|thumb|250px|పాపులవీడు శివాలయంలోని కోనేరు]]
"https://te.wikipedia.org/wiki/పలుపులవీడు" నుండి వెలికితీశారు