లోక్‌సభ: కూర్పుల మధ్య తేడాలు

→‎అనర్హతలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, డిసెంబర్ → డిసెంబరు (2), ధృవ → ధ్రువ using AWB
పంక్తి 25:
* పన్నుల విధింపు, తొలగింపు, తగ్గింపు
* ప్రభుత్వం చేసే ఋణాలకు పరిమితి విధించడం
ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్థిక బిల్లు అవుతుందా అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తాడు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి లేదు.స్పీకర్ ఒక బిల్లును ''ఆర్థిక బిల్లు'' అని ధృవీకరించినధ్రువీకరించిన తర్వాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాజ్యసభకు పంపుతారు. రాజ్యసభ దాన్ని 14 రోజుల్లోగా అనుమతించి తిరిగి లోక్‌సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోక్‌సభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు.
 
=== న్యాయ సంబంధమైన అధికారాలు ===
పంక్తి 51:
* ఒక వ్యక్తి ఏక కాలంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగలేడు.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం పొందే పదవిలో ఉండటం
* మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం ధృవీకరించడంధ్రువీకరించడం
ఒక వ్యక్తి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంటారు.
 
పంక్తి 74:
|ఏడవ లోక్‌సభ || జనవరి [[1980]] || బలరాం జాఖర్
|-
|ఎనిమిదవ లోక్‌సభ || డిసెంబర్డిసెంబరు [[1984]] || బలరాం జాఖర్
|-
|తొమ్మిదవ లోక్‌సభ || డిసెంబర్డిసెంబరు [[1989]] || రబీ రే
|-
|పదవ లోక్‌సభ || జూన్ [[1991]] || శివరాజ్ పాటిల్
పంక్తి 84:
|పన్నెండవ లోక్‌సభ || మార్చి [[1998]]|| [[జి.ఎం.సి.బాలయోగి|గంటి మోహనచంద్ర బాలయోగి]]
|-
|పదమూడవ లోక్‌సభ || అక్టోబర్అక్టోబరు [[1999]] || [[జి.ఎం.సి.బాలయోగి|గంటి మోహనచంద్ర బాలయోగి]], మనోహర్ జోషి
|-
|పదునాల్గవ లోక్‌సభ || మే [[2004]] || [[సోమనాథ్ చటర్జీ]]
"https://te.wikipedia.org/wiki/లోక్‌సభ" నుండి వెలికితీశారు