వనపర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), వుంది. → ఉంది. using AWB
పంక్తి 4:
[[File:Wanaparthy Palace.jpg|thumb|వనపర్తి రాజ భవనం]]
 
'''వనపర్తి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వనపర్తి జిల్లా]]కు చెందిన [[పట్టణము]] మరియు జిల్లా కేంద్రము. [[2001]] జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణ జనాభా 50,262.
 
==రవాణా సదుపాయాలు==
ఉమ్మడి [[మహబూబ్ నగర్ జిల్లా]]<nowiki/>లోనే తొలిసారిగా ఏర్పాటైన [[బస్సు]] డీపో [[వనపర్తి]]<nowiki/>లో ఉంది. వనపర్తి సంస్థానాధీశుల కోరిక మేరకు నిజాం ప్రభుత్వం ఇక్కడ బస్సు డీపోను ఏర్పాటు చేసింది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో[[మదనాపురం]] రైల్వే స్టేషను వరకు పోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఈ పట్టణం [[జాతీయ రహదారి]] నెం.44 (పాత నెం.7)కు కేవలం 14 కి.మీ దూరంలో వుందిఉంది.
 
==సంస్థానాధీశుల చరిత్ర==
పంక్తి 40:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{col-begin}}
పంక్తి 78:
* [[వనపర్తి అసెంబ్లీ నియోజక వర్గం]]
* [[వనపర్తి సంస్థానం]]
 
 
{{వనపర్తి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వనపర్తి" నుండి వెలికితీశారు