విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (3), లు ద్వారా → ల ద్వారా, ధృవ → ధ్రువ (4), విద్ using AWB
పంక్తి 3:

==చరిత్ర==
క్రీ.పూ 600 సం.లో గ్రీసు దేశంలో [[థేల్స్]] అనేశాస్త్ర వేత్త మొదట విద్యుచ్చక్తి ఉనికిని గుర్తించాడు. ఆ దేశంలో amber (సీమ గుగ్గిలం) ను చెట్ల యొక్క రెసిన్ నుండి తయారుచేసేవారు. ఆ గుగ్గిలాన్ని పిల్లి చర్మంలో రుద్దినపుడు ఆ పదార్థం చిన్న చిన్న తేలికైన వస్తువులను ఆకర్షించుటను గమనించాడు. గ్రీకు భాషలో ఏంబర్ కు మరియొక పేరు "electron" అందువల్ల ఆ ఆకర్షించే ధర్మమును ఎలక్ట్రిసిటి అని పిలిచారు. ఒక వస్తువును వేరొక వస్తువుతో రాపిడి చేసినపుడు ఒక పదార్థం యొక్క ఉపరితలంలో గల ఎలక్ట్రాన్లు (పరమాణువులోని ప్రాథమిక కణం) ఒక తలం నుండి వేరొక తలానికి బదిలీ అవుతాయి. అపుడు ఎలక్ట్రాన్లు కోల్పోయే వస్తువు తల ధనాత్మకం గాను, ఎలక్ట్రాన్లు గ్రహించిన తలం ఋణాత్మకం గాను యేర్పడుతుంది. ఈ రకమైన విద్యుఛ్చక్తినివిద్యుచ్ఛక్తిని [[స్థిర విద్యుత్]] అందురు. క్రీ.శ 1600 సం.లో గిల్ బర్ట్ అనే శాస్త్రవేత్త రెండు రకాల ఆవేశాలుంటాయని ప్రతిపాదించాడు. గాజు కడ్డీపై సిల్కు గుడ్డతో రుద్దినపుడు గాజు కడ్డీ ధనాత్మకంగాను సిల్కు గుడ్డ ఋణాత్మకంగాను యేర్పడటాన్ని, అదేవిధంగా ఎబొనైట్ కడ్దీని ఉన్ని గుడ్డతో రుద్దినపుడు ఎబొనైట్ కడ్డీ ఋణావేశాన్ని, ఉన్ని గుడ్డ ధనావేశాన్ని పొందడాన్ని గమనించాడు. ఆ రెండు కడ్డీలు పరస్పరం ఆకర్షించుకొనుటను గమనించారు. ఈ స్థిర విద్యుత్ యొక్క ఉనికిని [[బెండుబంతి విధ్యుద్దర్శిని]] లేదా [[స్వర్ణపత్ర విధుద్దర్శిని]] ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత కాలంలో [[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] మెఘాలలో గల మెరుపులలో విద్యుత్ శక్తి ఉన్నదని లోహపు గాలిపటాలను ఎగురవేసి దానికి లోహపు తీగలు కట్టి నిర్థారించాడు. ఆయన [[లైట్నింగ్ కండక్టర్]]ను కనుగొన్నారు. ఇది పెద్ద భవనాలపై పిడుగులు (విధ్యుచ్చక్తి) పడకుండా అరికడుతుంది.

==విద్యుత్ - రకాలు==
పంక్తి 33:
===ఘటాల శ్రేణి సంధానం===

ఒక బ్యాటరీ యొక్క ఋణ ధృవాన్నిధ్రువాన్ని, మరో బ్యాటరీతో సంధించటం వలన ఏర్పడే అమరికను "బ్యాటరీల శ్రేణీ సంధానం" అందురు.
* బ్యాటరీల శ్రేణి సంధానాన్ని "టార్చ్ లైట్"లో వాడతారు.
* బ్యాటరీ లను శ్రేణి సంధానం చేసినపుడు ఫలిత [[విద్యుచ్ఛాలక బలం]] విడి విడి బ్యాటరీల విద్యుచ్ఛాలక బలాల మొత్తానికి సమానం.
పంక్తి 39:
===ఘటాల సమాంతర సంధానం===

రెండు అంత కంటే ఎక్కువ బ్యాటరీల యొక్క ధనధృవాలనుధనధ్రువాలను ఒకబిందువుకు, ఋణ ధృవాలనుధ్రువాలను ఒక బిందువుకు కలిపితే ఘటాలు సమాంతర సంధానంలో ఉన్నాయి అంటాం.
* ఘటాలను సమాంతర సంధానం చేయునపుడు ఫలిత విద్యుచ్ఛాలక బలం వాటీలో ఎక్కువ విద్యుచ్ఛాలక బలం గల భ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలం అవుతుంది.
* ఈ సంధానమును [[కంప్యూటర్]] యొక్క యు.పి.యస్ లలో వాడతారు.
పంక్తి 218:
ఫలిత నిరోధం=<math>R_\mathrm{total} = R_1 + R_2 + \cdots + R_n</math>
====శ్రేణిసంధానంలో ఫలిత నిరోధం====
<math>{R_1,R_2,R_3}</math> నిరోధాలను శ్రేణి సంధానం చేయునపుడు ఆ సంధానం చివరి టెర్మినల్ లను ఒక విద్యుత్ వలయానికి కలిపినపుడు వలయంలో విద్యుత్ ప్రవాహం<math>{I}</math> స్థిరంగా ఉంటుంది. కాని మూడు నిరోధాలు కూడా సామర్థ్య జనకం అయిన బ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలమును<math>{V}</math>ని పంచుకుంటాయి. అనగా బ్యాటరీ యొక్క ధృవాలధ్రువాల మధ్య పొటెన్షియల్ భేదం<math>{V}</math>, <math>{R_1}</math> నిరోధం రెండు చివరల మధ్య <math>{V_1}</math> పొటెన్షియల్ భేదం, <math>{R_2}</math> నిరోధం రెండు చివరల మధ్య <math>{V_2}</math> పొటెన్షియల్ భేదం మరియు <math>{R_3}</math> నిరోధం రెండు చివరల మధ్య <math>{V_3}</math> పొటెన్షియల్ భేదంగా విభజించబడుతుంది. అనగా
:::<math>{V=V_1+V_2+V_3}</math> అవుతుంది.
:::ఓం నియమం ప్రకారం
<math>{V=IR}</math>
<math>{V_1=IR_1}</math>
<math>{V_2=IR_2}</math>
<math>{V_3=IR_3}</math> అవుతుంది
అందువలన <math>{IR=IR_1+IR_2+IR_3}</math>
<math>{IR=I(R_1+R_2+R_3)}</math>
<math>{R= R_1+R_2+R_3}</math>
పంక్తి 231:

==విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితాలు==
శక్తి నిశ్చత్వ సూత్రము ననుసరించి ఒక రూపంలో నున్న శక్తిని ఇంకొకరూపంలోకి మార్చవచ్చు. ఉదాహరణకు బ్యాటరీలోని రసాయన శక్తి విద్యుశ్చక్తిగావిద్యుచ్ఛక్తిగా మారుతుంది. బ్యాటరీని ఒక నిరోధకానికి కలిపినపుడు అది విద్యుశ్చక్తినివిద్యుచ్ఛక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తుంది. ఈ విధంగా నిరోధంలో ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని జౌల్ ఉష్ణం అందురు. 1860 లో [[జౌల్]] అనే శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు చేసి జరిగిన పని (<math>{W}</math>) కి ఉత్పత్తి అయిన ఉష్ణానికి (<math>{Q}</math>) మధ్య సంబంధాన్ని తెలియ జేశాడు. ఏ రూపంలో పని లేదా శక్తి మార్పిడి వల్ల ఉష్ణం ఉత్పత్తి అయినా ఆ ఉష్ణాన్ని [[జౌల్ ఉష్ణం]] అందురు.
::విద్యుత్తు ఇస్త్రీ పెట్టె, ఇమ్మర్షన్ హీటర్ వంటి వాటిలో ప్రయాణించినపుడు అందులో విధ్యుచ్చక్తి పూర్తిగా ఉష్ణశక్తిగా మారుతుంది. కారణం దానిలో [[హీటింగ్ ఎలిమెంట్]] అనే లోహంతో చేయబడిన లోహపు నిరోధం ఉంటుంది. లోహ వాహకానికి పొటెన్షియల్ భేధమును కలుగజేస్తే అందులో స్వేచ్చా ఎలక్ట్రాన్లు అపసరించడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియలో అవి అయాన్ కోర్ ను ఢీకొని వాటికున్న శక్తిని ప్రసరింపజెస్తాయి.ఇలాంటప్పుడు అయానులు అధిక కంపన పరిమితితో కంపనాలు చేస్తాయి.దీనివల్ల వాహక ఉష్ణోగ్రతపెరిగి ఉష్ణం పరిసరాలలోనికి వికిరణం అవుతుంది.దీనినే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం అందురు. లేదా ఉష్ణ-విద్యుత్ ఫలితం అందురు.
===ఉష్ణ విద్యుత్ ను నియంత్రించే ఫలితాలు===
పంక్తి 347:
[[దస్త్రం:Parque eólico La Muela.jpg|thumb|left|[[గాలి మర]] విద్యుత్తు ఉత్పాదనలో శ్రేష్టమైనది.]]

విద్యుచ్ఛక్తి సాధారణంగా విద్యుత్-యాంత్రిక జనరేటర్లుజనరేటర్ల ద్వారా తయారుచేస్తారు. ఇవి [[నీటి ఆవిరి]], [[గాలి]], ప్రవహించే నీరు మొదలైన వాటి శక్తి మూలంగా పనిచేస్తాయి. [[బొగ్గు]], [[సహజ వాయువు]] మొదలైన ఇంధన వనరులు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. అణు విచ్ఛేదన ద్వారా వేడిని తద్వారా విద్యుచ్ఛక్తిని రియాక్టర్లులో తయారుచేస్తున్నారు. అతి వేగంగా వీచే గాలిని ఉపయోగించి [[గాలి మర]] ద్వారా విద్యుత్తు తయారుచేయవచ్చును. వీటన్నింటికి ముఖ్యమైన పరికరం [[ట్రాన్స్ ఫార్మర్]].

సూర్య వికిరణాన్ని ఫోటోవోల్టాయిక్ ఘటాలను ఉపయోగించి [[సౌర విద్యుత్తు]]గా ఉత్పత్తి చేస్తున్నారు.
పంక్తి 371:
* సాధారణ రెగ్యులేటర్‌ స్థానంలో ఎలక్ట్రానిక్‌ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.
== [[ఆటోమేటిక్ మీటర్ రీడింగ్]] ( [[ఏ ఎం ఆర్]] ) ==
ఆటోమేటిక్ రీడింగ్ విధానంలో ప్రధాన కార్యాలయం నుంచే మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశం వుందిఉంది. పవర్ సరఫరా సమయంలో ఆయా ప్రాంతాలకు సరఫరా అవుతున్న ఫీడర్‌లకు ఒక కంప్యూటర్ చిప్‌ను అమర్చుతారు. దీనిని ఆయా ఫీడర్‌ల పరిధిలోని [[సబ్‌స్టేషన్‌]] లకు అనుసంధానం చేస్తారు.ఒక్కో[[ఫీడర్]] నుంచి NO POWER
ఏ ఏ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్‌ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందన్నది కూడా రికార్డవుతుంది. ఇలా ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎన్ని కనెక్షన్ దారులకు విద్యుత్ సరఫరా అవుతుందన్నది కూడా తెలిసి పోతుంది. ఆయా ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్‌ల పరిధిలో వ్యక్తిగత కనెక్షన్ దారులకు కూడా నేరుగా ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తారు.దీంతో నేరుగా ప్రధాన కార్యాలయం నుంచి ఆయా మీటర్‌ల ద్వారా ఎంత విద్యుత్‌ఖర్చవుతుందన్నది తెలిసిపోతుంది. దీని వల్ల ఒక సబ్‌స్టేషన్ పరిధిలో ఫీడర్‌ల నుంచి ఎంత విద్యుత్ సరఫరా అవుతంది.....ఎన్ని కనెక్షన్‌లకు ఇది వెళ్తున్నది ...అన్న విషయం కూడా తెలిసి పోతుంది. దీని వల్ల [[టెలిఫోన్]] బిల్లు లాగా [[కరెంట్]] బిల్లులు కూడా పంపిణీ చేసేందుకు అవకాశం వుంటుంది.
ఆయా సబ్‌స్టేషన్‌ల పరిధిలో ఎంత విద్యుత్ వృ«థా అవుతోందన్నది కూడా ఈ ఏఎంఆర్‌ల వల్ల తెలిసిపోతుంది.పంపీణీలో ట్రాన్స్‌మిషన్ లాస్‌ (వృథా),విద్యుత్ చౌర్యం దాదాపు 45శాతం వరకూ వుందిఉంది.ఏఎంఆర్ మీటర్లను ఏర్పాటుచేసినట్టయితే వృధాను,విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే అవకాశం వుందిఉంది.ఆయా ప్రాంతాల్లో ఫీడర్‌లకు,సబ్ స్టేషన్‌లకు అనుసంధానంగా కొనసాగే ఆటేమేటిక్ మీటర్ రీడింగ్ టెక్నాలజీలో ఎక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతోందన్న విషయం కూడా చాలా సులభంగా తెలిసిపోతుంది.విద్యుత్‌మీటర్ల ట్యాంపరింగ్‌ను ఈ టెక్నాలజీ చాలా సులభంగా పసిగట్టగలుగుతుంది. దీంతో ఏ ప్రాంతంలో ఇది ఎక్కువగా జరుగుతోందన్నది కూడా ప్రధానకార్యాలయానికి సమాచారం అందుతుంది.

== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు