రంగరాజు కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
ఇవేకాక పెక్కు ఫారసీ ఉర్దూ రచనలు వ్రాసినారవి ప్రతాపరెడ్డిగారు తెలిపియునారు. కానీ అవి ముద్రితమైనవో లేవో ఎక్కడ ఉన్నవో తెలియలేదు. ఇంద్రద్యుమ్నియము లో వీరి భాషా కోవిదము, ఫారసీ ఉర్దూ భాషా ప్రావీణ్యత, గణిత, సంగీతశాస్త్ర, చిత్రలేఖన నైపుణ్యత తెలియుచున్నది. ఈ పుస్తకములో అనేక లఘుకృతులు ఉన్నవి. ఇందులో కృష్ణారాధికానాయకా మకుటముతో 25 పద్యములున్నవి.
ఉదాహరణకు:
<పద్యం>
కుకవుల్నీ దయ గానలేక సతత
క్రూరావనీ పాలక
ప్రకరంబు న్వినుతించి యల్పతర దు
ర్ద్రవ్యార్జనా బుద్ధి నం
తక భృత్యవ్రజ హుంక్రియాభయదపం
ధానారక క్షోణినా
సకలాఘౌఘమల భుజింపుదురు కృ
ష్ణా రాధికా నాయకా!!
 
కుకవుల్నీ దయ గానలేక సతత
</ పద్యం>
క్రూరావనీ పాలక
ప్రకరంబు న్వినుతించి యల్పతర దు
ర్ద్రవ్యార్జనా బుద్ధి నం
తక భృత్యవ్రజ హుంక్రియాభయదపం
ధానారక క్షోణినా
సకలాఘౌఘమల భుజింపుదురు కృ
ష్ణా రాధికా నాయకా!!
 
 
 
ఇందులో కొన్ని గద్యములందు వారు సంగీత కవిత్వ విద్యాధౌడని చెప్పుకొనియున్నారు. అనేక సంకీర్తనలు, కృతులు, మంగళహారతులు, మేలుకొలుపులు, మున్నగునవి వ్రాసి వానికి రాగతాళము లిచ్చియున్నారు. ఒక పుటపై సప్తతాళ ప్రస్తారముల పట్టికను, ఆయాసంకేతపదములకు వివరణములను ఇచ్చియున్నారు.
"https://te.wikipedia.org/wiki/రంగరాజు_కేశవరావు" నుండి వెలికితీశారు