దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారం ఉదయం 8-01 కి స్వామివారి విగ్రహ ప్త్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఉదయం 11-45 నుండి మద్యాహ్నం 1-30 వరకు శ్రీ సీతారామకళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. సాయంత్రం 4-10 నుండి నూతన దంపతుల గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, 16వతేదీ నుండి 18వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు