బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

చి నిర్వహణ మూసల చేర్పు
+లింకులు
పంక్తి 1:
{{మొలక}}
{{వర్గం}}
[['''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు]]''' గణాంకశాస్త్రము లోగణాంకశాస్త్రములో మేరునగసమానుడైన ఆంధ్రప్రముఖుడు. పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్య ప్రకాశరావుసూర్యప్రకాశరావు. కడపజిల్లా[[కడప]] పోరుమామిళ్లజిల్లా, [[పోరుమామిళ్ల]]లో జన్మించిన ప్రకాశరావు [[విశాఖపట్టణం ]]లోని [[ఆంధ్రవిశ్వకళాపరిషత్]] లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960 లో1960లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత [[కలకత్తా ]]లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి [[అమెరికా ]]లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ లాన్సింగ్ లో పి.హెచ్ డి. చేశాడు.