"కొల్లి హేమాంబరధరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు using AWB)
చి
[[బొమ్మ:k_hemambaradhara_rao_in_potti_pleader.jpg|right|thumb|[[పొట్టి ప్లీడరు|పొట్టి ప్లీడరు (1966)]] చిత్రంలో హేమాంబరధరరావు]]
[[బొమ్మ:Telugufilmposter_devatha_1965.JPG|right|thumb|హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం పోస్టర్]]
'''కె.హేమాంబరధరరావు''' గా ప్రసిద్ధి చెందిన '''కొల్లి హేమాంబరధరరావు''' [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు. ఈయన ప్రముఖ దర్శకుడు [[కె.ప్రత్యగాత్మ]]కు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట [[తాతినేని ప్రకాశరావు]]కి సహాయకుడిగా పనిచేశారు. [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] చిత్రనిర్మాణ సంస్థలో ఈయన సహభాగస్వామి. ఈయన దర్శకత్వం వహించిన [[దేవత (1965 సినిమా)|దేవత (1965)]] చిత్రం ఘనవిజయం సాధించింది . మొదట ఈయన [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చిపుల్లయ్య (1953)]] చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన [[దేవకన్య|దేవకన్య (1968)]] చిత్రానికి ఈయనే రచయిత.
 
==చిత్రసమాహారం==
1,89,181

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2146536" నుండి వెలికితీశారు