హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా (6), పటిష్ట → పటిష్ఠ, బేధా → భేదా, పద్దతి → పద్ using AWB
కేవలం భాషసంబంధమైన మార్పులు చేయబడ్డాయి.
పంక్తి 1:
[[File:Hahnemann.jpg|thumb|right|సేమ్యూల్ హానిమాన్, హోమియోథెరపీ స్థాపకుడు]]
'''హోమియోపతీ ''' (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న లభిస్తున్న ప్రజాదరణ, తద్రూపేణా ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనటం పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపిస్తుందిఅనిపించవచ్చు. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.
 
==చరిత్ర==