కుట్టి పద్మిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==వ్యక్తిగత జీవితం, నేపథ్యం==
కుట్టి పద్మిని [[మద్రాసు]]లోని ఒక సాంప్రదాయ అయ్యంగార్ కుటుంబంలో [[1956]], [[జూన్ 5]]వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి శ్రీనివాస చక్రవర్తి ఎం.జి.ఎం.ఇండియా కంపెనీకి జనరల్ మేనేజర్‌గా పనిచేసేవాడు. అతడు కొన్ని సినిమాలకు నిర్మాత కూడా. ఈమె తల్లి రాధాబాయి ఆ కాలంలో పేరు గడించిన సినిమానటి. ఆమె వందకు పైగా తమిళ సినిమాలలో నటించింది. వాటిలో జంటిల్‌మేన్, అగ్ని నక్షత్రం వంటి సినిమాలు ఉన్నాయి. కుట్టిపద్మిని తన 3వ యేటనే సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. బాల్యం నుండే సినిమాలలో పనిచేయడం వల్ల ఈమె చదువు కొనసాగలేదు. కానీ ప్రైవేటుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ సాహిత్యంలో బి.ఎ. చదువగలిగింది.
Kutty Padmini was born on 5 June 1956 in [[Madras]] in an [[orthodox]] [[Iyengar]] family. Her father Srinivas Chakravarthy was the General Manager of [[Metro–Goldwyn–Mayer]] [[India]] and also a [[film producer]] and her mother Radha Bai was also a renowned actress of her time. Radha Bai acted in hundreds of [[tamil movies]] including [[Gentleman (1993 film)|Gentleman]], [[Agni_Natchathiram|Agni Natchathiram]] etc ..,Being entered into filmdom at the age of 3 Kutty Padmini was not able to receive proper school education. She spent most of her childhood days in acting and skipped school hours which affected her early education. However she managed herself to get [[Bachelor_of_Arts|B.A.]] in [[Hindi|Hindi Literature]] through [[Dakshina_Bharat_Hindi_Prachar_Sabha|Hindi Prachar Sabha]].
 
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/కుట్టి_పద్మిని" నుండి వెలికితీశారు