కుట్టి పద్మిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
===నిర్మాతగా===
ఈమె 1983లో నిర్మాతమారినిర్మాతగా మారి అనేక తమిళ టి.వి.సీరియళ్ళను నిర్మించింది. ఈమె తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా అనేక తమిళ, హిందీ సీరియళ్ళను నిర్మించి, దర్శకత్వం వహించి, కథలను అందించి, నటించింది. నిర్మాతగా ఈమె తమిళ సినిమా రంగానికి అనేక మంది కొత్త కళాకారులను తన టి.వి.సీరియళ్ల ద్వారా అందించింది.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కుట్టి_పద్మిని" నుండి వెలికితీశారు