"అమృతలూరు" కూర్పుల మధ్య తేడాలు

452 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి, ఆగష్టు → ఆగస్టు (3) using AWB)
#శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయం:- దాతల సహకారంతో గ్రామమంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-5వ తేదీ శుక్రవారంనుండి ప్రారంభమగును. 5వ తేదీ శుక్రవారంనాడు అఖండ స్థాపన, పుణ్యాహవచనం, 6వ తేదీ శనివారంనాడు, నిత్యనిధి, వాస్తుపూజ, మంటపారధన కార్యక్రమలు నిర్వహించెదరు. 7వ తేదీ ఆదివారంనాడు, ఉదయం విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [7]
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- ఈ ఆలయ వార్షికోత్సవం, 2017జూన్-29వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. []
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2149661" నుండి వెలికితీశారు