సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
డోలన్ చిన్న చెల్లెలు సుదర్శన (తుతుల్). పాట్నాలో శ్యామలేందు ఛటర్జీ వున్నప్పుడే ఆమె ఎవరికీ తెలియకుండా అతనిపట్ల మనసులో ఒక విధమైన అభిమానాన్ని పెంచుకుంది. అతనికీ, తన అక్కగారైన డోలన్‌కూ వివాహమైనా అతని మీదున్న అభిమానం మాత్రం తగ్గలేదు.
 
ఒకసారి తుతుల్ సెలవులకు కలకత్తాలో వుంటున్న తన సోదరి ఇంటికి వచ్చింది.
ఒకసారి
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సీమబద్ధ" నుండి వెలికితీశారు