ఆశ్రమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
ఆశ్రమం అంటే ఆశ్రితులను ఆదరించే ప్రదేశము. వివిధ రకాల ఆశ్రితులు వారి ఆశ్రమాలు:
==యాచకులఆశ్రమం==
[[పేదరికం]], నేర చరితులు, వివిధ కారణాలతో ఇళ్లు వదిలి నగరాలకు చేరుకుని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, బస్‌స్టాపులలో తలదాచుకుంటూ రాత్రి వేళల్లో నిద్రిస్తున్న వారికోసం ఢిల్లీ లాంటి నగరాలలో ఆశ్ర మాలున్నాయి.ఫుట్‌పాత్‌లపై నివాసముండి పనులు చేసుకునే వారు, యాచకులు రాత్రి వేళల్లో వీటిలో నిద్రించవచ్చు. రాత్రి వేళల్లో తలదాచుకునే వారి వద్ద నుంచి అతితక్కువ రుసుం వసూలు చేస్తారు.అతితక్కువ ధరకే [[ఆహారం]] కూడా దొరుకుతుంది.
 
==వృద్ధాశ్రమం==
"https://te.wikipedia.org/wiki/ఆశ్రమం" నుండి వెలికితీశారు