ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఔషధగుణములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సహయ → సహాయ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
''[[విజయనగరం జిల్లాలోజిల్లా]]<nowiki/>లో [[ఉసిరి (గ్రామం)]] ఉంది.''
{{Taxobox
| color = lightgreen
పంక్తి 23:
''ఫిలాంథస్ మైరీ'' <small>[[Lév.]]</small><br />
}}
'''ఉసిరి''' ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరి కాయను ఆంగ్లంలో[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో[[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో "ఆమలక" అనీ అంటారు. దీనిలో [[విటమిన్ సి]]. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాలలో వాడతారు-ముఖ్యంగా చ్యవన ప్రాశ్‌లో. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడా ఉసిరి కాయను వాడతారు.
దీని శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా (Phyllanthus emblica). ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమా రుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, [[ఆకుపచ్చ]] రంగులో ఉండి, కొమ్మలు విస్తరిం చి ఉంటాయి. దీని పువ్వులు [[పసుపు]], ఆకు పచ్చ రంగుల సంమ్మేళనంతో కూడి ఉంటా యి. దీని [[కాయలు]] కూడా అదే రంగులో ఉండి, 6 నిలువుగీతలు కలిగివుంటాయి. ప్రతి కొమ్మకి అధికసంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణా లున్న వృక్షం. ఆయుర్వేదంలోను, [[యునానీ]] ఔషధాల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. విట మిన్‌ సి, ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి[[వెంట్రుక|జుట్టు]]<nowiki/>కి మంచి ఔషధంగా ఉపయోగపడు తుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటి వి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హేరాయిల్స్‌ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా సరఫరాచేస్తున్నారు. అంతేకాక హెమరైజ్‌కి, మెన్‌రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్త స్రావాన్ని అరి కట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారుచేయబడిన నూనెని చాలా మంది నిత్యంవాడుతూ వుంటారు. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, మెదడుకి[[మెదడు]]<nowiki/>కి చల్ల దనాన్ని ఇస్తుంది. సౌందర్యసాధనాల తయారీ లో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ది చెం దింది. భారతీయులు సాంప్రదాయరీతిలో దీనిని పూజిస్తారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్‌లు, తలకి వేసుకునే రంగుల్లో కూడా దీనిని విరివిగా వాడు తున్నారు. దీనితో తయారుచేసిన ఆమ్లా మురబా తింటే [[వాంతులు]], విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధవ్యాధులకి ఎక్కువగా వాడతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధిగంగా ఎగుమతి అవుతు న్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచమార్కెట్లో అధిక లాభాల్ని అర్జింస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే, మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందన డంలో ఎంత మాత్రం అతిశయోక్తికాదు. ఉప్పులో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన[[బుగ్గ]]<nowiki/>న పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్‌ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడు తుంది. అసలు ప్రతి ఇంటిలో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భార తీయ వాస్తుశాస్త్రంలో[[వాస్తు శాస్త్రం|వాస్తుశాస్త్రం]]<nowiki/>లో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరటిలో[[పెరటి తోటలు|పెరటి]]<nowiki/>లో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం వక్కాణిస్తున్నాయి. . ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఇదు రుచులను కలిగి ఉంది . అత్యధికంగా "సి " విటమిన్ ఉంటుంది . రోగనిరోధక శక్తి పెంచుతుంది . రాసాయనికముగా రారింజలో[[నారింజ]]<nowiki/>లో కన్నా ఉసిరిలో ౨౦ రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది . యాన్తి ఆక్షిదేంట్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్,[[కాల్షియం|కాల్సియం]], [[ప్రోటీన్లు]] దీనిలో లభ్యమవుతాయి.
== వర్ణన ==
* ఉసిరిచెట్టు 8 నుండి 18 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
* ఆకులు 7-10 సె.మీ. ఉంటాయి.
* పువ్వులు [[ఆకుపచ్చ]]-[[పసుపు]] రంగులో ఉంటాయి.
* ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి
* ఉసిరికాయలు పుల్లగా పీచుతో[[పీచు]]<nowiki/>తో ఉంటాయి.
* ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషధ గుణములున్నందున దీనిని అమృత ఫలమంటారు.
[[File:Usirikaaya paccaDi27.11.13. (58).JPG|thumb|left|ఉసిరికాయ పచ్చడి]]
పంక్తి 37:
 
* ఉసిరికాయలో [[విటమిన్ సి]] చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. [[ఆయుర్వేదం]]లో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.
* దక్షిణ [[భారతదేశం]]లో ఉసిరికాయను [[ఊరగాయ]] క్రింద లేదా [[ఉప్పు]], కారంలో[[కారము|కారం]]<nowiki/>లో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
* [[హిందువులు]] ఉసిరిచెట్టును పవిత్రంగా[[పవిత్రము|పవిత్రం]]<nowiki/>గా భావిస్తారు. [[కార్తీకమాసం]]లో [[వన భోజనాలు|వనమహోత్సవాలలో]] ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.
* ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లోకూడ వుపయోగిస్తారు.
* ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన [[మలబద్దకం|మలబద్ధకం]] తగ్గుతుంది.
* ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.
* 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగుతూ ఉంటే [[జలుబు]] తగ్గుతుంది.
* ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
*'''బరువు నియంత్రణకు:''' ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.
పంక్తి 52:
*జీర్ణమండలం :
 
[[దాహము|దాహం]],[[మంట]],[[వాంతులు]],ఆకలిలేకపోవుట,చిక్కిపోవుట,ఎనీమియా,హైపర్ -ఎసిడిటి, మున్నకుమున్నగు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .
 
*ఉపిరితిత్తులు :
 
[[ఉబ్బసము|ఆస్తమా]],[[బ్రాంకైటిస్]],[[క్షయ]],శ్వాసనాలముల వాపు, ఉపిరితిత్తులనుండి [[రక్తము]] పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .
 
*గుండె :
 
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది .
ఉసిరి వల్ల ఆహారములోని[[ఆహారము]]<nowiki/>లోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది .
శరీరములో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .
 
పంక్తి 71:
*కామెర్లు :
 
ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధి మరియు [[కామెర్లు]] రాకుండ సహాయపదుతుంది.
 
*మలబద్ధకం:
పంక్తి 86:
 
==సాగు విధానము==
ఉసిరిచెట్టు ఎండకి, వర్షాభావానికి తట్టుకొని పెరగగల చెట్టు. అన్ని నేలలోను ఇది పెరగ గలదు. ఇదివరకు ఉసిరి కాయలను అడవుల్లో నుండి సేకరించెసేకరించే వారు. ఇప్పుడు వాటి వాడకము పెరిగినందున తోటలుగా కూడా పెంచుతున్నారు. ఉసిరికాయలు పండవు. బాగా అభివృద్ధి చెందిన కాయలను సేకరించి ఎండలో బాగ ఎండబెట్టి వాటివిత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొట్టితే లోపల చిన్నవి ఆరు విత్తనాలుంటాయి. వాటిని 12 గంటలపాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నారుమళ్ళలో విత్తుకోకావాలి.
==ఉసిరి తో చేయు వంటకములు==
#[[ఉసిరి సాంబార్]]
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు