వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
===పాదయాత్ర===
2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో [[పాదయాత్ర]] చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అధికారంలోకి రావడానికి దోహదపడింది.
 
===ముఖ్యమంత్రిగా===