ఊసరవెల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (4), , → , , గా → గా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
సాధారణంగా [[తొండ]] పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు .
== అరుదైన లక్షణాలు ==
ఊసర వెల్లి యొక్క సహజ గుణం [[రంగులు]] మార్చడం,
ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి [[రక్షణ]] పొందుతూ వేటాడుతుంది.
ఇంకొక విశేషం ఏమిటంటే దీని [[నాలుక]] సహజంగా కన్నా పొడుగు ఉంటుంది, దీని ద్వారా దూరంనుంచే క్రిమి, కీటకాలను వేటాడుతుంది.
దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు. ఇది అతి నెమ్మదిగా నడుస్తుంది.
దీని పట్టు, ఇది దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది, దీని పట్టు విడిపించడం కొంచం కష్టం ! 'ఉడుం పట్టు' అని బాగా ప్రసిద్ధి .
==శరీర రంగు మార్పు ==
వూసరవెల్లి తన శరీరపు రంగును పరిసరాలకు అనుగుణంగా మారుస్తుందనుకోవడం నిజం కాదు. కానీ దాని శరీరపు [[రంగు|రంగులు]] మారతాయనేది మాత్రం నిజం. పరిసరాల్లోని [[ఉష్ణోగ్రత]], వెలుతురు తీవ్రతల్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దాని చర్మం స్పందిస్తూ ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకోవడం, వాటి మానసికావస్థను తెలియ పరుచుకునే క్రమంలో కూడా ఈ రంగుల మార్పిడి ఉపయోగపడుతూ ఉంటుంది. వాటి చర్మంలో[[చర్మము|చర్మం]]<nowiki/>లో ఉండే జీవకణాల్లో పలు యాంత్రిక నిర్మాణాల చర్యల వల్ల రంగుల మార్పు జరుగుతుంది. చర్మంలోని క్రోమోటోఫోర్స్ (chromotophores) అనే ప్రత్యేకమైన [[జీవకణాలు జాబితా|జీవకణాల]] వల్ల వేర్వేరు రంగులు ఒకేచోట ఏర్పడడమో లేక వివిధ ప్రదేశాలకు విస్తరించడమో జరుగుతుంది. వివిధ రకాలైన క్రోమోటోఫోర్స్ వేర్వేరు రంగులను మెరిసే స్ఫటికాల రూపంలో కలిగి ఉంటాయి<ref name="How Do Chameleons Change Colors?">http://www.wired.com/2014/04/how-do-chameleons-change-colors/</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఊసరవెల్లి" నుండి వెలికితీశారు