పరుచూరి సోదరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలుగు సినిమా]]ల కోసం సంభాషణలు వ్రాస్తున్న ద్వజంట రచయితలు '''పరుచూరి బ్రదర్స్'''. వీరు [[పరుచూరి వెంకటేశ్వరరావు]] మరియు [[పరుచూరి గోపాలకృష్ణ]]. వీరిద్దరు సోదరులు. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా చిత్రాలకు డైలాగులు వ్రాసి, సంభాషణల రచయితలుగా ప్రసిద్ధి చెందారు.
==సినీ జాబితా==
===సంభాషణలు===
"https://te.wikipedia.org/wiki/పరుచూరి_సోదరులు" నుండి వెలికితీశారు