నరిశెట్టి ఇన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యక్తిగత విషయాలు: ఆయన replaced with Innayya to avoid ambiguity.
పంక్తి 47:
 
==వ్యక్తిగత విషయాలు==
ఇన్నయ్య వెనిగళ్ల కోమలను పెళ్లాడాడు. ఆమె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి పదవి విరమించింది. ఆమె ఎమ్. ఎన్.రాయ్ పుస్తకం "మెమోయిర్స్ ఆఫ్ కేట్" తెలుగులోకి అనువాదం చేసింది. ఆయన కుమారుడు రాజు నరిసెట్టి వాల్ స్ట్రీట్ జర్నల్ యూరోప్, మింట్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలలో సంపాదకుడుగా పనిచేసిన తరువాత వాల్ స్ట్రీట్ జర్నల్ డిజిటల్ మీడియా నెట్వర్క్ కు మరియు న్యూయార్క్ ప్రింటు ఎడిషన్ కు సంపాదకునిగా ఉన్నాడు. ప్రస్తుతం గిజిమోడో డిజిటల్ కంపెనీలో సి.ఇ.ఒ. గా పనిచేస్తున్నాడు. ఆయనఇన్నయ్య కుమార్తె డా [[నవీనా హేమంత్]] చిన్న పిల్లల మానసికశాస్త్ర నిపుణురాలిగా [[అమెరికా]]లో పనిచేస్తున్నది.<ref name="INNAIAH NARISETTI">{{cite web|title=BIO-DATA INNAIAH NARISETTI|url=http://tana2013.org/pictures/uploads/Innaiah-Biodata-english.pdf|website=http://tana2013.org/|accessdate=12 May 2016}}</ref>
 
==రచనలు, ఇతరాలు==
"https://te.wikipedia.org/wiki/నరిశెట్టి_ఇన్నయ్య" నుండి వెలికితీశారు