దూలగొండి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) [[A. P. de Candolle|DC.]]
}}
'''దూలగొండి''' లేదా '''[[దురదగొండి]]''' ఒక రకమైన [[ఔషధ మొక్క]]. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది [[ఫాబేసి]] (చిక్కుడు) కుటుంబానికి చెందినది. ఇవి అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన [[ముళ్ళు]] కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపచేసిన [[దురద]] కలుగును.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/దూలగొండి" నుండి వెలికితీశారు