గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
==భౌగోళికం ==
[[File:Rupununi Savannah.jpg|thumb|[[Rupununi Savannah]]]]
గయానా 1-9 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 56-62 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. దేశం 5 సహజ విభాగాలుగా విభజించబడింది:అట్లాంటిక్ సముద్రతీరం వెంట సన్నని మరియు సారవంతమైన చిత్తడి మైదానాలు (సముద్రతీర దిగువ భూములు) ఉన్నాయి.ఇక్కడ అధికంగా ప్రజలు నివసిస్తుంటారు; తెల్లని ఇసుక బెల్టు చాలా లోతట్టు ప్రాంతం(అత్యధికంగా ఇసుక స్వల్పంగా బంకమట్టి, ఇక్కడ గయానా ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయి;దట్టమైన వర్షారణ్యాలు(ఎగువన ఉన్న అరణ్యప్రాంతం), ఇది దేశం దక్షిణ భూభాగంలో ఉంది;నైరుతిలోని సవన్నాహ్ ఎడారి;చిన్న లోతట్టు దిగువభూములు (లోతట్టు సవన్నాహ్)అధికంగా పర్వతమయంగా ఉండి క్రమంగా [[బ్రెజిల్]] సరిహద్దు వైపుగా ఎత్తూగా మారుతూ ఉంటుంది.
 
The territory controlled by Guyana lies between latitudes [[1st parallel north|1°]] and [[9th parallel north|9°N]], and longitudes [[56th meridian west|56°]] and [[62nd meridian west|62°W]].
దేశం 5 సహజ విభాగాలుగా విభజించబడింది:అట్లాంటిక్ సముద్రతీరం వెంట సన్నని మరియు సారవంతమైన చిత్తడి మైదానాలు (సముద్రతీర దిగువ భూములు) ఉన్నాయి.ఇక్కడ అధికంగా ప్రజలు నివసిస్తుంటారు; తెల్లని ఇసుక బెల్టు చాలా లోతట్టు ప్రాంతం(అత్యధికంగా ఇసుక స్వల్పంగా బంకమట్టి, ఇక్కడ గయానా ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయి;దట్టమైన వర్షారణ్యాలు(ఎగువన ఉన్న అరణ్యప్రాంతం), ఇది దేశం దక్షిణ భూభాగంలో ఉంది;నైరుతిలోని సవన్నాహ్ ఎడారి;చిన్న లోతట్టు దిగువభూములు (లోతట్టు సవన్నాహ్)అధికంగా పర్వతమయంగా ఉండి క్రమంగా [[బ్రెజిల్]] సరిహద్దు వైపుగా ఎత్తూగా మారుతూ ఉంటుంది.
 
గయానాలో అత్యంత ఎత్తైన ప్రాంతాలలో అయంగన్నా పర్వతం (2042 మీ ఎత్తు), మొంటె కబురై (1465 మీ ఎత్తు) మరియు రోరైమా పర్వతం(2772మీ ఎత్తు) ఇది గయానాలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది.ఇది [[బ్రెజిల్]],గయానా,[[వెనుజులా]] త్రికేంద్ర(ట్రిపాయింట్)సరిహద్దులో ఉంది.ఇది పకరైమా పర్వతశ్రేణిలో ఉంది. రొరైమా పర్వతం మరియు గయానా టేబుల్ టాప్ ప్రాంతాలు సర్ ఆర్థర్ కొనాన్ డొయ్లె " ది లాస్ట్ వరల్డ్ " నవలకు ప్రేరణ ఇచ్చాయి. గయానాలో అగ్నిపర్వత చరియలు మరియు జలాశయాలు మరియు కైటియర్ జలపాతాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వాటర్ డ్రాప్‌గా గుర్తించబడుతుంది.<ref name=independent>{{cite news|title= South America: Do the continental: The best of what's new; spectacular waterfalls, forgotten cities, pre-Inca trails |work = The Independent |date=14 November 2004 |page = Features, page 3 | accessdate=22 February 2015 |first = Mark |last = Rowe }}</ref> రుపునుని నదికి ఉత్తరంలో రూపునుని సవన్నాహ్ దక్షిణంలో కనుకు పర్వతాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు