భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[27 జనవరి]], [[1921]]: మూడు బాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
* [[11 జూలై]], [[1955]]: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .
* 1959: స్టేత్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ, దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
* [[1980]] [[కేరళ]]లో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేశారు. .
* [[29 జూన్]], [[2007]]: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం [[రిజర్వ్ బ్యాంకు]] షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది .<ref>{{cite news