రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==కెరీర్==
రసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో ఉపాధ్యాయునిగా ప్రారంభించారు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో [[సాంస్కృతిక]] విభాగంలో ఒక భాగమైనారు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్ మరియు నృత్య కార్యక్రమాలను నిర్వహించేవారు. 2009-10 లో జరిగిన [[తెలంగాణ]] ఉద్యమంలొ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన 2014 సాధారణ ఎన్నికలలో [[కరీంనగర్ జిల్లా]]లోని [[మానకొండూర్]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందారు.
==ఆడియో సిడిల==
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు.పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు