కంభం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 262:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]<nowiki/>వారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కాపువీధిలో ఉన్నది.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక టౌన్ బ్యాంకు ఎదురుగ
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక టౌన్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ ఆలయంలో 2017,జూన్-17వతేదీ శనివారం నుండి 19వతేదీ సోమవారం వరకు, శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించినారు. 17న విష్వక్సేనపూజ, అర్చనలు, 18న ఉదయం 9-30 కి స్వామివారి విగ్రహ గ్రామోత్సవం, భగవద్గీత, విష్ణసహస్రనామ పారాయణం, రాత్రి 9-10 కి విగ్రహప్రతిష్ఠ, 19న అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ విగ్రహదాతలు శ్రీ బిజాల కిషోర్‌దంపతులు. [2]&[3]
#శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్న వరదరాజమ్మవారి ఆలయానికి, కంభానికి చెందిన లైఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇటీవల, జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, రంగులద్దించి, అందంగా ముస్తాబు చేయించారు.
#శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మారంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
పంక్తి 270:
#శ్రీ మడియాలస్వామి ఆలయం:- కంభం తెలుగు వీధి రజక సంఘం సభ్యులు, 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారంనాడు, దర్గా వద్దగల, మడియాలస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.
#శ్రీ సాయి ప్రేమమందిరం:- కంభంలో, సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సాయి ప్రేమమందిరం, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ప్రారంభించారు.
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం:- స్థానిక సంగా వీధిలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, ఉగాది పర్వదినాన, స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించెదరు.
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కోనేటి వీధిలో ఉంది.
#శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం
#శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం:- గంగపుత్రుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి త్రై-వార్షిక తిరునాళ్ళను, 2017,జూన్-16వతేదీ శుక్రవారంనాడు ప్రారంభించినారు. భక్తులు బెస్త కళ్యాణమండపం నుండి సాధుమియా వీధి ఆలయం వరకు మేళతాళాలతో గ్రామోత్సవంగా తరలి వెళ్ళినారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించినారు, ఆలయంలో ప్రత్యేకపూజలు, అర్చనలు నిర్వహించినారు. అమ్మవారిని పసుపు, కుంకుమలు, నిమ్మలు, నూతన వస్త్రాలతో అలంకరించినారు. ఈ ఉత్సవాలు 20వతేదీ మంగళవారం వరకు నిర్వహించినారు. ఆ రోజున బెస్త కల్యాణమండపం నుండి భక్తులు బోనాలతో కంభం చెరువుకట్ట వరకు గ్రామోత్సవంగా తరలి వెళ్ళి, అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [3]
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- కంభం పట్టణంలోని పట్టాభి రామాలయం వీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఫిబ్రవరి-15వతేదీ ప్రారంభించారు.
#బేస్తవారి పేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కట్టించారు.
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు