ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథను బట్టి కళారూపం పేరు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 23:
 
[[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[నెల్లుట్ల]] గ్రామ వాసి బండి ఈనయ్య, [[నల్గొండ జిల్లా]], [[రామన్నపేట]] తాలూకా, [[ఆత్మకూరు]] గ్రామ వాసి, చర్ల కొండయ్య, [[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[మాణిక్యపురం]] గ్రామస్థుడు, చౌదరి పల్లి [[చుక్క సత్తయ్య]].
మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగామ]] ఇది ముఖ్యమైన వాటిలో ఒకటిగా నిలిచింది.
 
వీరిలో చుక్క సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతి లోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడం లోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యు లున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు