పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు (3), దీర్గ → దీర్ఘ (2), ఖచ్చితం → కచ్చితం, using AWB
పంక్తి 26:
== పుచ్చలో పోషక పదార్థాలు ==
{{పోషక విలువలు| name=పుచ్చకాయ, edible parts | kJ=127 | protein = 0.6 g | fat=0.2 g | carbs=7.6 g | fiber=0.4 g | water=91 g | vitC_mg=8 | source_usda=1 | right=1 }}
ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ-విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సీ, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్లకన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి.<ref>[http://www.beautyepic.com/watermelon-seeds-benefits/ పుచ్చకాయ గింజ లొ వుండె పోషకాలు ]</ref>
=== 100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో ===
* నీరు - 95.2 గ్రా.
పంక్తి 39:
* సోడియం - 104.6 మి.గ్రా.
* పొటాషియం - 341 మి.గ్రా.
* శక్తి - 17 కిలోకాలరీలు
 
== ఆరోగ్యానికి పుచ్చ ==
* [[కాల్షియం]], [[సోడియం]], [[మెగ్నీషియం]], [[పొటాషియం]], క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు కర్బూజా పండు.
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు