గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 175:
గయానా ఆర్ధికరంగంలో వ్యవసాయం (నేచురల్ బ్రౌన్ షుగర్)బాక్సైట్ త్రవ్వకాలు, బంగారు త్రవ్వకం, టింబర్, రొయ్యలు, చేపలు మరియు ఖనిజాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. నిపుణత కలిగిన కార్మికులు లోటు, ఇంఫ్రాస్ట్రక్చర్ కొరత ఆర్ధికాభివృద్ధికి సమస్యగా మారింది. [[2007]] లో సంభవించిన గ్లోబల్ ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమిస్తూ [[2008]] ఆర్ధికరంగం 3% అభివృద్ధి చెందింది. 2011 కు 5.4% అభివృద్ధి చెందింది. 2012 లో 3.7% అభివృద్ధి చెందింది.
 
అతితక్కువ ధరలు ప్రధాన మైనింగ్ మరియు వ్యవసాయం కమ్మోడిటీస్‌లకు (బాక్సిట్ మరియు చక్కెర పరిశ్రమలకు) సమస్యాత్మకంగా మారాయి. గయానా ఆర్ధికరంగం కోలుకుని 1999 నుండి మోడరేట్ అభివృద్ధి చెందుతూ ఉంది. వ్యవసాయరంగం మరియు మైనింగ్ పరిశ్రమ విస్తరించబడ్డాయి. వ్యాపారం ప్రారంభించేవారికి చాలా అనుకూల వాతావరణం ఏర్పడింది.ద్రవ్యోల్భణం తరుగుదల జరిగింది.అంతర్జాతీయ సేవాసంస్థల సహాయం కొనసాగింది.
 
గై సుకొ యాజమాన్యంలో చక్కెర పరిశ్రమ 28% అభివృద్ధి చెందింది. అది ఇతర పరిశ్రలకంటే అధిక సంఖ్యలో ఉపాధి కల్పించింది. పలు కంపెనీలకు విదేశీపెట్టుబడులు లభించాయి.
ఉదాహరణగా మినరల్ కంపెనీలకు అమెరికన్ కంపెనీ " రెనాల్డ్స్ మెటల్స్ " మరియు ది బ్రిటిష్ - ఆస్ట్రేలియన్ రియో- టింటొ సహకారం అందించాయి. లాగింగ్ పరిశ్రలో ది కొరియన్/మలేషియన్ బర్మా కంపెనీ లకు అధికమైన షేర్లు ఉన్నాయి.
 
Until recently, the government was juggling a sizeable external debt against the urgent need for expanded public investment. Low prices for key mining and agricultural commodities combined with troubles in the bauxite and sugar industries, had threatened the government's tenuous fiscal position and dimmed prospects for the future. However, the Guyanese economy has rebounded slightly and exhibited moderate economic growth since 1999, thanks to an expansion in the agricultural and mining sectors, a more favourable atmosphere for business initiatives, a more realistic exchange rate, fairly low inflation, and the continued support of international organisations.
 
The sugar industry, which accounts for 28% of all export earnings, is largely run by the company [[GuySuCo]], which employs more people than any other industry. Many industries have a large foreign investment. For example, the mineral industry is heavily invested in by the American company [[Reynolds Metals]] and the British-Australian [[Rio Tinto Group|Rio Tinto's]] Rio Tinto Alcan subsidiary; the Korean/Malaysian Barama Company has a large stake in the logging industry.
 
The production of [[balatá]] (natural [[latex]]) was once big business in Guyana. Most of the balata bleeding in Guyana took place in the foothills of the Kanuku Mountains in the Rupununi. Early exploitation also took place in the North West District, but most of the trees in the area were destroyed by illicit bleeding methods that involved cutting down the trees rather than making incisions in them. Uses of balatá included the making of [[cricket]] balls, the temporary filling of troublesome tooth cavities, and the crafting of figurines and other decorative items (particularly by the Macushi people of the Kanuku mountains).
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు