గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 209:
[[File:Guyana population density.png|thumb|left|Guyana's population density in 2005 (people per km<sup>2</sup>)]]
[[File:Population Guyana.PNG|left|thumb|A graph showing the population of Guyana from 1961 to 2003. The population decline in the 1980s can be clearly seen.]]
గయానా ప్రజలలో 90% మంది(0.74 మిలియన్) సముద్రతీరంలోని సన్నని ఇరుకైన స్ట్రిప్‌లో నివసిస్తున్నారు. {{convert|10|to|40|mi|disp=flip}} దేశ మొత్తం భూభాగంలో 10% ఉన్న ఈప్రాంతం వెడల్పు 10 మై-40మై. <ref>{{cite web |url=http://www.geographia.com/guyana/geninfo.html |title=Guyana General Information|publisher=Geographia.com|accessdate=2 May 2010}}</ref>ప్రస్తుత గయానాలో [[భారతదేశం|ఇండియా]],[[ఆఫ్రికా]],[[యూరప్]] మరియు [[చైనా]] దేశాల ప్రజలు అలాగే స్థానిక ఆదిమజాతి ప్రజలు నివసిస్తున్నారు.వీరికి ఆంగ్లం మరియు క్రియోల్ భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. [[2002]] గణాంకాల ఆధారంగా వీరిలో సంఖ్యాపరంగా ఇండో- గయానీస్ (వీరిని ఇండో కరీబియన్లు మరియు ఈస్టిండియన్లు అని కూడా అంటారు) మొదటి స్థానంలో ఉన్నారు. జనసంఖ్యలో వీరు 45.5% ఉన్నారు. వీరి పూర్వీకులు సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారని భావిస్తున్నారు. తరువాతి స్థానంలో ఆఫ్రో - గయానీస్ ఉన్నారు.వీరు బానిసల సంతతికి చెందినవారుగా భావిస్తున్నారు. మొత్తం జనసంఖ్యలో వీరి సంఖ్య 30.2%. మిశ్రిత జాతి గయానీస్ 16.7%, స్థానికజాతి ప్రజలు 9.1% ఉన్నారు. స్థానికజాతి ప్రజలలో అరవాక్ ప్రజలు, వైవై ప్రజలు, కరీబియన్లు, అకవైయొ ప్రజలు,అరక్యునా ప్రజలు, పటమొనా, వాపిక్సానా, మాకష్ మరియు వారావు ప్రజలు ఉన్నారు.<ref name="cia"/> అతిపెద్ద సమూహాలైన ఇండో- గయానీస్ మరియు ఆఫ్రో- గయానీస్ మద్యన వర్గసంఘర్షణలు ఉన్నాయి.<ref>"[http://www.bbc.co.uk/caribbean/news/story/2005/09/050920_guyana_race.shtml Guyana turns attention to racism]". BBC News. 20 September 2005.</ref><ref>"[http://www.guyana.org/features/conflicts_indiansandblacks.html Conflict between Guyanese-Indians and Blacks in Trinidad and Guyana Socially, Economically and Politically]". Gabrielle Hookumchand, Professor Moses Seenarine. 18 May 2000.</ref><ref>[http://www.ibtimes.com/articles/265657/20111212/guyana-politics-election-blacks-indians-ramotar-ppp.htm International Business Times: "Guyana: A Study in Polarized Racial Politics"] {{webarchive|url=https://web.archive.org/web/20120715075007/http://www.ibtimes.com/articles/265657/20111212/guyana-politics-election-blacks-indians-ramotar-ppp.htm |date=15 July 2012 }} 12 December 2011</ref>అత్యధికసంఖ్యలో ఉన్న ఇండో - గయానీస్ ఒప్పంద సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారు. వీరిలో అధికంగా ఉత్తరభారతదేశంలోని భోజ్పురికి చెందిన ప్రజలు ఉన్నారు. వీరికి భోజ్పురి భాష వాడుకభాషగా ఉంది. <ref>{{cite book |url=https://books.google.com/?id=RCF6NnEv9oAC&pg=PA30 |title=Music of Hindu Trinidad |author=Helen Myers |isbn=9780226554532 |year=1999}}</ref>
వీరిలో అల్పసంఖ్యాకంగా దక్షిణ భారతదేశానికి చెందిన తమిళ సంతతికి చెందిన ప్రజలు మరియు తెలుగు సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.<ref>{{cite book |url=http://indiandiaspora.nic.in/diasporapdf/chapter17.pdf |title=Indian Diaspora }}</ref>
 
1980 మరియు 1991 గణాంకాలు 2002 గణాంకాలలో బేధం తక్కువగా ఉన్నప్పటికీ ప్రధాన సమూహాలు రెండింటి శాతం స్వల్పంగా క్షీణించింది. 1980లో ఇండో- గయానీస్ 51.9% ఉంది, 1991లో ఇది 48.6% కు తగ్గింది, 2002 నాటికి 43.5% ఉంది. ఆఫ్రో-గయానీస్ శాతం 1980లో 30.8%, 1991లో 32.3%,2002లో 30.2% ఉంది. మొత్తం జనసంఖ్యలో స్వల్పంగా అభివృద్ధి చెందింది. ఆధిఖ్యతలో ఉన్న రెండు సమూహాల శాతంలో జరిగిన క్షీణత స్థానికజాతి ప్రజల శాతం అభివృద్ధికి దారితీసింది.
The majority of Indo-Guyanese are descended from indentured servants who came from [[Bhojpuri language|Bhojpuri]]-speaking areas of [[North India]].
 
<ref>{{cite book |url=https://books.google.com/?id=RCF6NnEv9oAC&pg=PA30 |title=Music of Hindu Trinidad |author=Helen Myers |isbn=9780226554532 |year=1999}}</ref>
 
A sizable minority are [[South India]]n, largely of [[Tamil people|Tamil]] and [[Telugu people|Telugu]] descent.
 
The distribution pattern in the 2002 census was similar to those of the 1980 and 1991 censuses, but the share of the two main groups has declined. Indo-Guyanese made up 51.9% of the total population in 1980, but by 1991 this had fallen to 48.6%, and then to 43.5% in the 2002 census. Those of African descent increased slightly from 30.8% to 32.3% during the first period (1980 and 1991) before falling to 30.2% in the 2002 census. With small growth in the overall population, the decline in the shares of the two larger groups has resulted in the relative increase of shares of the multiracial and Amerindian groups. The Amerindian population rose by 22,097 people between 1991 and 2002. This represents an increase of 47.3% or annual growth of 3.5%. Similarly, the multiracial population increased by 37,788 persons, representing a 43.0% increase or annual growth rate of 3.2% from the base period of 1991 census. The number of [[Portuguese Guyanese|Portuguese]] (4.3% of the population in 1891) has been declining constantly over the decades.
<ref>{{cite book |url=http://indiandiaspora.nic.in/diasporapdf/chapter17.pdf |title=Indian Diaspora }}</ref>
 
The distribution pattern in the 2002 census was similar to those of the 1980 and 1991 censuses, but the share of the two main groups has declined. Indo-Guyanese made up 51.9% of the total population in 1980, but by 1991 this had fallen to 48.6%, and then to 43.5% in the 2002 census. Those of African descent increased slightly from 30.8% to 32.3% during the first period (1980 and 1991) before falling to 30.2% in the 2002 census. With small growth in the overall population, the decline in the shares of the two larger groups has resulted in the relative increase of shares of the multiracial and Amerindian groups. The Amerindian population rose by 22,097 people between 1991 and 2002. This represents an increase of 47.3% or annual growth of 3.5%. Similarly, the multiracial population increased by 37,788 persons, representing a 43.0% increase or annual growth rate of 3.2% from the base period of 1991 census. The number of [[Portuguese Guyanese|Portuguese]] (4.3% of the population in 1891) has been declining constantly over the decades.
 
<ref>"[http://www.guyana.org/special/portuguese.html Portuguese emigration from Madeira to British Guiana]"</ref>
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు