గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 157:
గయానా " కైటర్ నేషనల్ పార్క్" కైటర్ జపాతంతో చేర్చి ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కోకు సమర్పించింది. ప్రతిపాదన చేయబడిన ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలు గయానాలోని అత్యధిక జీవవైవిధ్యం మరియు అత్యధిక అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. కైటర్ జలపాతం పార్క్‌ ప్రధాన ఆకర్షణగా ఉంది. జలపాతం ఎత్తు 226 మీ. అయినప్పటికీ నామినేషన్ విఫలం అయుంది.గయానా ప్రపంచ వారసత్వ సంపద బిడ్ కొనసాగిస్తూ ఉంది.
 
===ప్రముఖ ప్రాంతాలు ===
===Landmarks===
[[File:St georges.jpg|thumb|[[St George's Cathedral, Georgetown]]]]
* సెయింట్ జార్జ్ ఆగ్లికన్ కాథడ్రల్: ప్రపంచంలో అత్యంత పొడవైన వుడన్ చర్చిలలో ఒకటి.పొడవైన ఆరాధన మందిరాలలో ఇది ద్వీతీయస్థానంలో ఉంది.మొదటి స్థానంలో టొడై - జి ఆలయం (జపాన్) ఉంది.
* డెమెరరా హార్బర్ వంతెన: ఫ్లోటిగ్ బ్రిడ్జిలో ఇది ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది.
* బర్బిస్ వంతెన: ఫ్లోటిగ్ బ్రిడ్జిలో ఇది ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది.
* కరీబియన్ కమ్యూనిటీ భవనం: శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన కరీబియన్‌లోని అతిపెద్ద యూనియన్.
* ప్రొవిడెంస్ స్టేడియం: డెమెరరా నది ఉత్తరతీరంలో ప్రొవిడెంస్ ప్రాంతంలో ఉంది. ఇది 2007లో ఐ.సి.సి.వరల్డ్ కప్ సమయంలో నిర్మించబడింది.ఇది దేశంలోని అత్యంత విశాలమైన క్రీడారగం.ఇది ప్రొవిడెంస్ మాల్ సమీపంలో ఉంది.
* గయానా ఇంటర్నేషనల్ కాంఫరెంస్ సెంటర్: పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గయానా ప్రభుత్వానికి బహుమతిగా నిర్మించి ఇచ్చింది. ఇలాంటి నిర్మాణం దేశంలో ఇది ఒక్కటే ఉంది.
* స్టాబ్రోక్ మార్కెట్ : అతిపెద్ద పోత ఇనుము నిర్మాణం. ఇది డెమెరరా నది ప్రక్కన శిల్పంగా నిలబడి ఉంది.
* సిటీ హాల్: అందమైన వుడెన్ నిర్మాణం.ఇది కాలనీ సమయంలో నిర్మించబడింది.
* టకుటు నది వంతెన: టకుటు నది మీద నిర్మించబడిన వంతెన. ఇది గయానాలోని లెథరెన్ ప్రాంతాన్ని [[బ్రెజిల్]] లోని బొంఫిం ప్రాంతంతో అనుసంధానిస్తుంది.
; [[Takutu River Bridge]]: A bridge across the Takutu River, connecting Lethem in Guyana to Bonfim in Brazil.[http://www.kaieteurnewsonline.com/2009/07/29/takutu-bridge-to-open-friday/ Takutu River Bridge]
* ఉమన యాన : ఇది ఒక అమెరిండియన్ బెనాబ్. 1972లో జాతీయ స్మారకచిహ్నంగా ఇది నిర్మించబడింది.ఇది అలీనదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కొరకు నిర్మించబడింది. 2016లో ఇది పునర్నిర్మించబడింది.
 
; St George's Anglican Cathedral: One of the tallest wooden church structures in the world and the second tallest wooden house of worship after the [[Tōdai-ji|Tōdai-ji Temple]] in Japan.
; [[Demerara Harbour Bridge]]: The world's fourth-longest floating bridge.
; [[Berbice Bridge]]: The world's sixth-longest floating bridge.
; [[Secretariat of the Caribbean Community|Caribbean Community (CARICOM) Building]]: Houses the headquarters of the largest and most powerful economic union in the Caribbean.
; [[Providence Stadium]]: Situated on Providence on the north bank of the Demerara River and built in time for the ICC World Cup 2007, it is the largest sports stadium in the country. It is also near the Providence Mall, forming a major spot for leisure in Guyana.
; [[Guyana International Conference Centre]]: Presented as a gift from the People's Republic of China to the Government of Guyana. It is the only one of its kind in the country.
; [[Stabroek Market]]: A large cast-iron colonial structure that looked like a statue was located next to the Demerara River.
; [[Georgetown City Hall|City Hall]]: A beautiful wooden structure also from the colonial era.
; [[Takutu River Bridge]]: A bridge across the Takutu River, connecting Lethem in Guyana to Bonfim in Brazil.[http://www.kaieteurnewsonline.com/2009/07/29/takutu-bridge-to-open-friday/ Takutu River Bridge]
; [[Umana Yana]]: An Amerindian benab, that is a national monument built in 1972,for a meeting of the Foreign Ministers of the Non-Aligned nations (It was rebuilt in 2016).
==ఆర్ధికరగం ==
[[File:Tractor in field of rice by Khirsah1.jpg|thumb|A tractor in a rice field on Guyana's coastal plain]]
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు