గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
గాయానాలోని కొంషెన్ అరణ్యంలో చిరుత, టాపిర్స్, బుష్ డాగ్, జెయింట్ యాంట్ ఈటర్ మరియు సకి మంకీ మొదలైన జతువులు గయానాలో సాధారణంగా కనిపిస్తుంటాయి.400 కంటే అధికమైన పక్షులు ఉన్నాయి.సరీసృపాలు, అంఫిబియన్ ఫ్యూనాస్ అధికంగా ఉన్నాయి. కొంషెన్ అరణ్యాలు అనేక ఇంజెక్ట్స్, లతలు మరియు ఇతర అకశేరుకాలకు నిలయంగా ఉన్నాయి.వీటిలో కొన్ని ఇప్పటికీ గుర్తించి నామకరణం చేయబడలేదు.అత్యున్నత స్థాయి జీవవైధ్యం కలిగిన కొంషెన్ అరణ్యాలలో కలుషితరహితమైన, అటవీసంపదను దుర్వినియోగం చేయని, పర్యావరణాన్ని స్థిరంగా ఉంచగలిగిన ఎకోటూరిజం అభివృద్ధి చేయబడుతుంది.
 
===ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ===
===World Heritage sites===
[[File:GuyanaKaieteurFalls2004.jpg|thumb|Kaieteur Falls is the world's largest single-drop waterfall by volume]]
[[1977]] లో గయానా " కంవర్షన్ కంసర్నింగ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది వరల్డ్ కల్చర్ అండ్ నేచురల్ హెరిటేజ్ " ఒప్పందం మీద సంతకం చేసింది.కరీబియన్ దేశాలలో ఈ ఒప్పందం మీద సంతకం చేసిన మొదటి దేశంగా గయానా గుర్తించబడుతుంది.[[1990]] లో గయానా దేశంలోని ప్రపంచవారసత్వ సంపదగా కైటియర్ నేషనల్ పార్క్, షెల్ బీచ్ మరియు హిస్టారిక్ జార్జి టౌన్‌లను నామినేషన్ చేసింది. [[1997]] " కైటర్ నేషనల్ పార్క్ " పని మొదలైంది [[1988]] లో " హిస్టారిక్ జార్జిటౌన్ " పని ఆరంభం అయింది, అయినప్పటికీ [[2015]] ఆగస్ట్ వరకు గయానా ప్రపంచవారసత్వ సంపద నామినేషన్ విజయవంతం కాలేదు.
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు