తరంగము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కు → కు (4), సారది → సారథి (4), → (5), , → ,, , → , , ( → ( (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:2006-01-14 Surface waves.jpg|thumb|right|300px|[[నీరు|నీటి]] ఉపరితలంలో తరంగాలు.]]
యానకంలో ఏర్పడిన [[అలజడి]] (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) [[చలనం]] వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను '''తరంగము ''' ([[ఆంగ్లం]]: '''wave''') అని అంటారు.
తరంగము నకు ఉండే చలనమును [[తరంగ చలనం]]అంటారు.
* తరంగ ప్రసార ప్రక్రియలో యానక [[కణాలు]], తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన [[అలజడి]], ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
==ఉదాహరణలు==
* నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక [[గులకరాయి|గులక]] రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. ([[తిర్యక్ తరంగాలు]])
* [[కాంతి]] తరంగాలు ([[విద్యుదయస్కాంత తరంగాలు]])
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* [[రేడియో]], [[టెలివిజన్]] లకు చేరే తరంగాలు. ([[రేడియో తరంగాలు]])
* మొబైల్ ఫోన్లను చేరే వివిధ రకాల తరంగాలు. ([[మైక్రో తరంగాలు]])
* వైద్య రంగంలో [[రేడియోగ్రఫీ]] మరియు [[రేడియో థెరఫీ]] కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలు
* సముద్ర అలలు మొదలైనవన్నీ తరంగాలే.
 
పంక్తి 37:
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.
* ఈ తరంగాలకు ఉదాహరణ నీటి తలంపై ఏర్పడిన తరంగాలు.
* నిశ్చలంగా ఉన్న [[కొలను]] నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. తరంగాలు వచ్చునపుడు నీటి లో ఒక తేలికగా ఉండు బెండు బంతిని వేసినపుడు అది పైకి క్రిందికి కదులుతుంది. దీనిని బట్టి యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల [[కంపనం|కంపన]] దిశ లంబంగా కదులుతాయని తెలుస్తుంది.
* వీటిలో శృంగాలు, ద్రోణులు యేర్పడతాయి.
* రెండు వరుస శృంగాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
పంక్తి 43:
====స్థిర తరంగాలు====
* పురోగామి తరంగాలకు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు స్థిర తరంగాలు యేర్పడుతాయి.
* ఒక దారాన్ని గోడకు[[గోడ]]<nowiki/>కు కట్టి దానిని నీవు చేతితో పట్టుకొని పైకి క్రిందికి వేగంగా కదిపించినట్లైతే కొన్ని ఉచ్చులు యేర్పడుతాయి.వీటిని స్థిర తరంగాలు అంటారు.
* ఈ తరంగాలలో అధిక స్థానబ్రంశము గల బిందువులను [[ప్రస్పందన స్థానం]] అని, అల్ప స్థానబ్రంశము గల బిందువులను [[అస్పందన స్థానం]] అని అందురు.
* ఏవైనా వరుస రెండు ప్రస్పందన లెదా అస్పందన బిందువుల[[బిందువు]]<nowiki/>ల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది. λ/2
* ఈ తరంగములో ప్రతి బిందువుకు ఒక ప్రత్యేక మైన [[కంపనం|కంపన]] పరిమితి ఉంటుంది.
* ఏవైనా వరుస రెండు ప్రస్పందన మరియు అస్పందన బిందువుల మధ్య [[దూరం]] తరంగ దైర్ఘ్యంలో నాల్గవ వంతు ఉంటుంది. λ/4
===విద్యుదయస్కాంత తరంగాలు===
 
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు