కనుమలూరు వెంకటశివయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
# వాల్మీకి రామాయణంలో వనితల దర్శనం-భాషణం
# Social Value in Epics
#భారతం పై తీర్పు ( Drama- Pressure Day Court scene) <ref>{{cite book|last1=పరిణతవాణి 6వ సంపుటి|publisher=ఆంధ్ర సారస్వత పరిషత్తు|page=292|edition=సాయి లిఖిత ప్రింటర్స్|accessdate=19 July 2017}}</ref>
 
==పురస్కారాలు==
[[ఆంధ్రప్రదేశ్]] తెలగ [[బలిజ|కాపు]] [[బలిజ]] సంఘం ఆధ్వర్యంలో 2012 లో [[ఉగాది]] పర్వదినం సందర్భంగా [[ఉగాది]] వేడుకలను లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కనమలూరి వేంకటశివయ్యచే పంచాంగ పఠనం, ఉగాది సందేశం నిర్వహించారు. తరువాత ఆయనకు కాపురత్న పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు.<ref name="ఉగాది వేడుకలు">{{cite news|title=ఘనంగా నందననామ ఉగాది వేడుకలు|url=http://archive.andhrabhoomi.net/content/nandana-nama-vedukalu|accessdate=29 January 2016 |agency=andhrabhoomi.net| date=24 March 2012}}</ref>