నా పేరు యం.యశ్వంత్. నేను కడప జిల్లా లో ఉంటాను. నేను తిరుపతి లోనీ యస్.వి. ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. చదువుతున్నాను. నాకు తెలుగు కంటె ఇంగ్లీష్ పై బాగా పట్టు ఉన్నపటికి, మాతృ భాష పై ఉన్న ప్రేమ తో తెలుగు వికీపీడియాలో వికీసోర్స్ లో కొంత సమయం గడపడం నాకు ఎంతో ఇష్టం .