తన్నీరు హరీశ్ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబరు 9, 2009 → 2009 డిసెంబరు 9, లొ → లో, లో → లో (4), ను → ను , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==ప్రారంభ జీవితం==
హరీశ్ రావు మెదక్ జిల్లా [[సిద్దిపేట]]లో సత్యన్నారాయణ మరియు లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] గారి మేనల్లుడు. ఆయన సిద్దిపేటలో పట్టభద్రుడైనాడు.
vee du yedha\va\
 
==రాజకీయ జీవితం==
హరీశ్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యునిగా తన 32 వ యేట 2004 లో ఎన్నికైనారు. [[కల్వకుంట్ల చంద్రశేఖర రావు]] గారు సిద్దిపేట అసెంబ్లీ మరియు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగిడినారు. ఆతర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర యేర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు.
"https://te.wikipedia.org/wiki/తన్నీరు_హరీశ్_రావు" నుండి వెలికితీశారు