పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి [[ఆదివారము|ఆదివారం]] వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదంగా భావిస్తారు. జంతు ([[కోడి]], [[మేక]]) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి కృపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్వాసమం.
===చూడదగ్గ ప్రదేశాలు===
* APTS Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం:- (KTPS). (KTPS=Kothagudem Thermal Power Station (KTPS)
*'''K.T.P.S''': పాల్వంచలో ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రం.
*ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే '''బొగ్గు '''ఇక్కడి కొత్తగూడెం, [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
* AP Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS). (KTPS=Kothagudem Thermal Power Station)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు