ముసేలిమాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, deadend tags, typos fixed: ) → ) (3), ( → ( (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB
పంక్తి 4:
{{సున్నితమైన విషయం}}
{{అనువాదం}}
'''ముసేలిమాహ్''' (Musaylimah) అనబడిన వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త కాలంలో ముహమ్మద్ కు సమాంతరంగా క్రైస్తవ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. అతను బనూ హనీఫా అనే అరబ్ తెగకు చెందిన వ్యక్తి. .ముహమ్మద్ గారిని కలిసి ముసేలిమాహ్ ఒక సారి రాజీకి ప్రయత్నించాడు. మనిద్దరం భూభాగాల్ని చెరిసగం పంచుకుని పరిపాలిద్దాం అని ప్రతిపాదించాడు. ముహమ్మద్ అందుకు ఒప్పుకోలేదు. ముహమ్మద్ మరణానంతరం ఖలీఫా (ఇస్లామియా ప్రభువులు) గా ప్రకటించుకున్న ముహమ్మద్ బంధువులపై తిరుగుబాటు చేసినందుకు ముసేలిమాహ్ ను వాళ్ళు హత్య చేసారు.
 
== ముసేలిమా గురించిన హదీసులు ==
"https://te.wikipedia.org/wiki/ముసేలిమాహ్" నుండి వెలికితీశారు