దానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ప్రకటానలను తొలగించి సరిచేసాను
పంక్తి 1:
[[Image:Ravi Varma-Lady Giving Alms at the Temple.jpg|thumb|right|బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, [[రాజా రవివర్మ]] చిత్రం.]]
{{హిందూ మతము}}
'''దానం''' (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని [[దాత]] (Donor) అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని [[యాచకులు]] అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు మరియు సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన [[రక్తం]] మరియు వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు