రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
==బాల్యం,పదవులు,రాజకీయ జీవితం==
 
రామ్‌నాథ్‌ అక్టోబర్‌ 1, 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని[[ఉత్తర్‌ప్రదేశ్‌]] లోని [[కాన్పూర్‌]] దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామంలో జన్మించారు. భాజపాలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.
1998 నుంచి 2002 వరకూ భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. అఖిలభారత్‌ కోలి సమాజ్‌ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన [[బిహార్‌]] గవర్నర్‌గా కొనసాగుతున్నారుకూడ ఉన్నారు.
 
==రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా==
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు