క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 36:
===భక్తీ రచనలు===
* ''భోదిసత్వ అవదాన కల్పలత'' — ఇది భోదిసత్వుని అధ్బుత పురాణ కథారూపం ([https://archive.org/stream/legendsmiracleso01ksem#page/n3/mode/2up ఇంగ్లిష్])
* ''దశావతార చరిత్ర'' — ఇది విష్ణువు దశావతారాల చరిత్రకు కావ్యరూపం ([https://ia600702.us.archive.org/0/items/Kavya_Mala_Series_Of_Nirnaya_Sagar_Press/KavyamalaVol_26-DasavataracharitamOfKshemendra1891.pdf సంస్కృతం])
ఇంకను అలభ్యమైన ఇతని గ్రంధాలలో క్రింద పేర్కొన్న గ్రంధాలు ముఖ్యమైనవి.
* ''పద్యకాదంబరి'' — ఇది బాణుని కాదాంబరికి కావ్యరూపం
* ''శశివంశమహాకావ్యం''
* ''అమృతతరంగకావ్యం''
* ''చిత్రభారతం'' — (నాటకం)
* ''కనకజానకి'' — (నాటకం)
|