క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
* ''చిత్రభారతం'' — (నాటకం)
* ''కనకజానకి'' — (నాటకం)
 
==అంచనా==
క్షేమేంద్రుని సాహితీ ప్రతిభ విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించడంలోనే కాక విభిన్న అంశాలకు చెందిన గ్రంధాలను చక్కని నైపుణ్యంతో స్పృజించడంలో కూడా వుంది. ముఖ్యంగా బృహత్ గ్రంధాలను సంక్షిప్తపరచడంలోనూ అందులోను సరళ సులభశైలిలో వాటిని రూపొందించడంలో క్షేమేంద్రుడు చక్కని కౌశలం ప్రదర్శించాడు.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు