నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 21, 2014 → 2014 మే 21 (8), భారత దేశం → భారతదేశం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
 
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామొదర్దాస్ మోది''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశంకి ప్రస్త్తత ప్రధాని.
అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]] ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేదు. [[2012]] [[శాసనసభ]] ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి [[గుజరాత్ ముఖ్యమంత్రులు|గుజరాత్ ముఖ్యమంత్రి]] పీఠాన్ని అధిష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీనులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు