ఈదుల్ అజ్ హా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇస్లాం మతము}}
'''ఈద్ అల్-అజ్ హా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: عيد الأضحى ''‘Īd ul-’Aḍḥā'') '''ఈదుల్ అజ్ హా''' లేదా '''ఈదుజ్జుహా''' లేదా '''బఖర్ ఈద్''' లేదా '''బక్రీదు'''. [[అల్లాహ్]] ఆదేశం ప్రకారం [[ఇబ్రాహీం]] ప్రవక్త తనకుమారుడైన [[ఇస్మాయీల్]]ను [[బలి]] ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని[[ప్రపంచం]]<nowiki/>లోని [[ముస్లింలు]] ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం [[ఖురాన్]].<ref>http://www.usc.edu/dept/MSA/quran/002.qmt.html#002.196 Quranic Basis for Eid ul-Adha</ref> (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ ([[రంజాన్]]) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు [[ఖుత్బా]] (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.
 
[[ఇస్లామీయ కేలండర్]] ప్రకారం 12వ నెల యైన [[జుల్ హజ్జా]] 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే [[హజ్]] తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు[[యాత్ర]]<nowiki/>కొరకు [[సౌదీ అరేబియా]] లోని [[మక్కా]] నగరానికి వెళ్ళి [[మస్జిద్-అల్-హరామ్]] లోని [[కాబా]] చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ [[రంజాన్]] పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.
 
== ఈదుల్ అజ్ హా కు ఇతర పేర్లు ==
పంక్తి 52:
== ఈదుల్ అజ్ హా గ్రెగేరియన్ కేలెండరులో ==
{{See also|ఇస్లామీయ కేలండర్}}
ఇస్లామీయ కేలండర్ లో ఈదుల్ అజ్ హా ఒకే దినంలో వచ్చిననూ గ్రెగేరియన్ కేలండరులో తేదీలు మారుతాయి. దీనికి కారణం ఇస్లామీయ కేలండర్ చంద్రమాసాన్ననుసరించి[[చంద్ర మాసము|చంద్రమా]]<nowiki/>సాన్ననుసరించి మరియు గ్రెగేరియన్ కేలండర్ సూర్యమాసాన్ననుసరించి వుంటుంది. చంద్రమాన సంవత్సరం, సూర్యమాన సంవత్సరం కంటే దాదాపు పదకొండు రోజులు తక్కువ.<ref>http://www.phys.uu.nl/~vgent/islam/ummalqura.htm</ref> ప్రతి సంవత్సరం ఈదుల్ అజ్ హా ప్రపంచంలోని[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్ కేలండర్ దినములలో సంభవిస్తుంది, దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో [[చంద్రవంక]] వేర్వేరు దినాలలో కానరావడమే.
 
ఈ క్రింది పట్టిక ఈదుల్ అజ్ హా యొక్క అధికారిక దిన పట్టిక. దీనిని [[సౌదీ అరేబియా]]కు చెందిన సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ప్రకటించింది.
"https://te.wikipedia.org/wiki/ఈదుల్_అజ్_హా" నుండి వెలికితీశారు