పీర్ల పండుగ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి , వున్నాయి. → ఉన్నాయి., చినది. → చింది., using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
[[దస్త్రం:పీర్ల ఊరేగింపు (YS).JPG|thumb|పీర్ల పండుగ [[ఉత్సవం]]లో పీర్ల [[ఊరేగింపు]]]]
'''పీర్ల పండుగ''' : మొహరం పండుగును [[తెలుగు]] ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. [[షియా ముస్లిం|షియా]] తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మదు]]గారి మనమళ్ళు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]], [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]] ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు.
==పీరు==
పీరు అనే పదం [[సూఫీ తత్వం|సూఫీతత్వాని]]కి సంబంధించింది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు".
కానీ కొద్ది మంది ఈ "పంజా" లేదా "నిషాన్" లేదా "అలం" (జెండా) ను "పీరు" అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది.
ఈ పంజా (పీరు) [[మొహర్రం]] నెలలోని మొదటి 'అష్రా' (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, 'పంజా' లేదా 'అలమ్' (జెండా). [[ఇత్తడి]] పళ్ళాల్లాంటివి [[కర్ర]] లకు తొడిగి పీర్ల పండుగలో ఊరేగిస్తారు. కర్బలా
==ఇవీ చూడండి==
|