నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
[[బొమ్మ:NagarjunaSagarLeftCanal.jpg|thumb|200px|right|నాగార్జున సాగర్ ఎడమకాలువ]]
[[బొమ్మ:NagarjunaSagarRightCanal.jpg|thumb|200px|right|నాగార్జున సాగర్ కుడి కాలువ గేట్లు]]
సాగునీటి సరఫరా కోసమే కాక, [[విద్యుదుత్పత్తి]] కొరకు కూడా ఉద్దేశించబడిన నాగార్జునసాగర్ ఒక బృహత్తర [[బహుళార్థసాధక ప్రాజెక్టు]]. ప్రధాన ఆనకట్ట రాతి కట్టడము. దీనికి రెండువైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. డ్యాముకు ఇరువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని ''జవహర్ కాలువ'' గాను, ఎడమ కాలువను ''లాల్ బహదూర్ కాలువ'' గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు. కుడికాలువ ద్వారా [[గుంటూరు]], [[ప్రకాశం]] జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా [[నల్గొండ]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[ఖమ్మం జిల్లా]]లకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]] జిల్లాలలోని [[కృష్ణా నది|కృష్ణా]] డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది.
 
===ప్రాజెక్టు గణాంకాలు===
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు