వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''పూలు ''': చిన్నవిగా, తెల్లగా, గుత్తులుగా పూయును. పూత సమయం జనవరి నుండి ఏప్రిలు నెలవరకు.
 
ఎదిగినచెట్టుఎదిగిన చెట్టు నుండి ఏడాదికి 50-60 కె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడిపళ్ల దిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు[[మే]]-[[ఆగస్టు]]కల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతంవిత్తన శాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులోవేపపండులో నూనె 20-22% వుండును. ఎండినపండు (dry fruit) లో పిక్క 23-25%, పిక్క (kernel) లో నూనెశాతం 45% ఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) ఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పొడవులో దీర్ఘ అండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క (kernel) బ్రౌనురంగులో ఉండును. విత్తనసేకరణ ఉత్తర భారతదేశంలో జూను-జులై లలోజులైలలో, దక్షిణ భారతదేశంలో మే-జూన్‌లలో చేయుదురు<ref>SEA,HandBook-2009,By TheSolvent Extractors' Association of India</ref>.
 
==గింజలనుండి నూనెను తీసెవిధానము==
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు