"భూమి" కూర్పుల మధ్య తేడాలు

24 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (11), కు → కు , → using AWB)
<math>\begin{smallmatrix} \left ( \frac{1}{3 \cdot 332,946} \right )^{\frac{1}{3}} = 0.01 \end{smallmatrix}</math>.</ref> ఈ దూరమున భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి సూర్యుడు మరియు ఇతర గ్రహాల కంటే ఎక్కువ ఉండును. పదార్థములు ఈ వ్యాసార్ధంలో మాత్రమే సంచరించవలెను.అంత కంటే దూరమైనచో అవి సూర్యుని గురుత్వాకర్షణ శక్తికి లోబడును.
 
[[దస్త్రం:236084mainArtist's impression of the Milky Way (updated MilkyWay-full- annotated).jpg|thumbnail|Illustration of the Milky Way Galaxy, showing the location of the Sun.]]
 
భూమి మరియు ఇతర సౌర వ్యవస్థ పాలపుంతలో(మిల్కి వే)ఉన్నవి. ఈ పాలపుంత నక్షత్ర వీధి (గెలాక్సీ)మధ్య నుంచి 28,000 కాంతి సంవత్సరాల దూరం ఉండే కక్ష్యలో పరిభ్రమించును. ప్రస్తుతం పాలపుంత నక్షత్ర వీధి మధ్య రేఖకు 20కాంతి సంవత్సరాల దూరంలో ఓరియన్లో ఉంది.<ref>{{cite web
2

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2170539" నుండి వెలికితీశారు