టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), → (3), ) → ) , ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:RMS Titanic 4.jpg|thumb|right|300px|టైటానిక్ నౌక]]
'''[[టైటానిక్ నౌక]]''', "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు [[నౌక]]ల్లో ఒకటి. [[1912]]లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు [[ప్రపంచం]]లో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ [[నౌక]]. దాని మొదటి ప్రయాణంలోనే [[ఏప్రిల్ 14]], [[1912]] వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక [[మంచు కొండ]]ను కొండను ఢీకొని [[సముద్రం]]లో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో[[సంఘటన]]<nowiki/>లలో ఒకటిగా మిగిలిపోయింది.
 
దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది అలా మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో[[ఓడ|నౌక]]<nowiki/>లో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఈ సంఘటన పర్యవసానంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, [[1985]]లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.
 
== నిర్మాణం ==
[[దస్త్రం:Photograph of Olympic's Grand Staircase with the crystal dome and the clock. Photograph taken at the boat deck level.jpg|thumb|right|300px|టైటానిక్ లోపల గల విలాసవంతమైన మెట్లు]]
టైటానిక్ నౌక '''వైట్ స్టార్ లైన్''' అనే సంస్థ కోసం [[ఐర్లాండు]] లోని [[బెల్‌ఫాస్ట్]]కుబెల్‌ఫాస్ట్కు చెందిన '''హర్లాండ్ అండ్ వోల్ఫ్ ''' అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో[[ఓడ|నౌక]]<nowiki/>ల్లో ఒకటి. వైట్ స్టార్ లైన్ ప్రధాన పోటీదారైన కునార్డ్ లైన్స్ లూసిటానియా, మౌరిటానియాకు పోటీగా తయారు చేయబడింది. టైటానిక్ మరియు దీని సోదర నౌకలైన '''ఒలంపిక్''', మరియు త్వరలో నిర్మించబడే '''బ్రిటానిక్''' నౌకలూ కలిపి ప్రపంచంలో[[ప్రపంచం]]<nowiki/>లో అతి పెద్దవైన మరియు విలాసవంతమైన నౌకలుగా పేరు తెచ్చుకోనున్నాయి.
 
టైటానిక్ నిర్మాణం [[మార్చి 31]], [[1909]]లో [[అమెరికా]]కు చెందిన జేపీ మోర్గన్ మరియు ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమైంది. దీని ప్రధాన శరీర భాగం (hull) [[1911]], [[మే 31]]కి పూర్తయింది. ఇతర విడిభాగాల కూర్పు [[మార్చి 31]], [[1912]]కి పూర్తయింది. ఇది 882 అడుగుల 9 అంగుళాలు (269 మీటర్లు) పొడవు, 92 అడుగుల 6 అంగుళాల (28మీటర్ల) వెడల్పు, నీటితలం నుంచి 60 అడుగులు (18 మీటర్లు) ఎత్తులోనూ ఉండేది. ప్రయాణికులు మరియు నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3547 మందిని మోయగలదు. దీని ద్వారా అప్పుడు ఉత్తరాల బట్వాడా జరుగుతుండటంతో దీనికి రాయల్ మెయిల్ స్టీమర్ అనే పేరును కూడా తగిలించారు. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లున్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపోలేదు.
 
== విశేషాలు ==
ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ, సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిరాజంది. నౌకలోనే ఈతకొలను, [[వ్యాయామశాల]], టర్కిష్ బాత్ మరియు రెండు తరగతుల ప్రయాణీకులకు [[గ్రంధాలయం|గ్రంధాలయాలు]], [[స్క్వాష్]] కోర్టును కలిగి ఉండేది.<ref>{{cite web|title=టైటానిక్ గురించిన నిజాలు |url=http://www.titanic-nautical.com/titanic-facts.html}}</ref> మొదటి తరగతిలోని ఉమ్మడి గదులు, ఖరీదైన చెక్కతోనూ[[చెక్క]]<nowiki/>తోనూ ఆకర్షణీయమైన అలంకరణలతోనూ, నిండి ఉండేది.<ref>{{cite web|title=టైటానిక్: ఎ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ|url=http://www.euronet.nl/users/keesree/palace.htm}}</ref> . మొదటి తరగతి ప్రయాణీకులకు ''కెఫే పరీసియన్ (Café Parisien)'' శైలిలో వంటకాలు లభించేవి. ట్రెల్లిస్ అలంకరణలు చేయబడ్డ కొద్దిపాటి సూర్యరశ్మిని ప్రసరింపజేసే వరండా డైనింగ్ హాలులా ఉండేది.<ref>{{cite web |title=టైటానిక్ నిర్మాణము |url=http://www.titanicinbelfast.com/template.aspx?pid=248&area=1&parent=247}}</ref>
 
ఈ నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. రెండు శక్తివంతమైన మార్కోని [[మార్కోనిరేడియో]] రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 1500 వాట్ల శక్తివంతమైనది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవళ్ళు నడపబడుతుండటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>తో ఎడతెరిపిలేని సంబంధాలు కలిగి ఉండేది.<ref>{{cite web |title=టైటానిక్ నౌకలో వైర్ లెస్ సౌకర్యాలు |url=http://jproc.ca/radiostor/titanic.html}}</ref>
 
== మొదటి ప్రయాణం ==
టైటానిక్ నౌక మొట్టమొదటి మరియు చిట్టచివరి ప్రయాణం [[ఇంగ్లాండు]]లోని సౌథాంప్టన్ నుంచి [[న్యూయార్క్]] నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్ జె స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, [[1912]], [[ఏప్రిల్ 10]] [[బుధవారం]] ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దానీ శక్తివంతమైన [[ప్రొపెల్లర్లు]] విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగరు వేసి ఉన్న [[న్యూయార్క్|న్యూయార్కు]] లైనర్ కట్లు తెంచుకుని టైటానిక్‌కు సుమారు నాలుగు అడుగుల దూరం వరకూ వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. దీని వలన నౌక [[ప్రయాణం]] ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. [[ఇంగ్లీష్ ఛానల్]]నుఛానల్ను దాటిన తరువాత [[ఫ్రాన్సు]] లోని చెర్‌బోర్గు వద్ద ఆగి మరి కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్నది. తరువాత [[ఐర్లండు]]లోనిఐర్లండులోని క్వీన్స్‌టౌన్ వద్ద కూడా ఆగి మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్కు వైపు [[ప్రయాణం]] మొదలు పెట్టింది.
 
== ఘోర ప్రమాదం ==
[[ఏప్రిల్ 14]] [[ఆదివారం]] రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. [[సముద్రం]] నిశ్చలంగా ఉంది. [[చంద్రుడు]] కనపడడం లేదు. [[ఆకాశం]] నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా [[దక్షిణం]] వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి ''అమెరికా'' అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ [[మంచు పర్వతాలు]] ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం ''మెసాబా'' అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
 
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ ''న్యూఫౌండ్ లాండ్స్'' ([[ఉత్తర అమెరి]]కాకుఅమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ''ఫ్రెడెరిక్ ఫ్లీట్'' మరియు ''రెజినాల్డ్ లీ'' టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
 
సముద్రపు [[నీరు]] ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ ‌మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.
పంక్తి 35:
 
== నవలలు మరియు సినిమాలు ==
టైటానిక్ ఇతివృత్తంగా అనేక కాల్పనిక నవలలు[[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు మరియు సినిమాలు[[సినిమా]]<nowiki/>లు విడుదలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత దీన్ని గురించి కొన్ని మూల గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన ''లైటోలర్'' మరియు జాక్ థయర్ వంటి వారు తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ''వాల్టర్ లార్డ్'' అనే రచయిత స్వయంగా టైటానిక్‌లో ప్రయాణించిన వ్యక్తులను కలిసి, పరిశోధన చేసి, అసలు నౌకలో ఏం జరిగిందో వర్ణించాడు.
 
టైటానిక్ ఆధారంగా తీసిన కొన్ని సినిమాలు
పంక్తి 48:
 
== అవీ-ఇవీ ==
* టైటానిక్‌లో భారతదేశం నుండి ప్రయాణించిన ఒకే ఒక అమెరికన్ [[కుటుంబము]] గుంటూరుకు[[గుంటూరు]]<nowiki/>కు చెందినది. వీరు గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాడులో టైటానిక్ ఎక్కారు. అయితే ఈ దుర్ఘటనలో వీరు రక్షింపబడ్డారు.<ref>గుంటూరు కుటుంబము: http://www.encyclopedia-titanica.org/titanic-biography/nellie-becker.html</ref><ref>టైటానిక్ లో గుంటూరు వారు: http://www.hinduonnet.com/2004/04/15/stories/2004041502012400.htm</ref>.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు