జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

→‎చరమాంకము: అనువాదం
పంక్తి 6:
[[బొమ్మ:Congressmen.png|thumb|right|300px|వార్ధాలో [[సర్దార్ వల్లభాయి పటేల్|పటేల్]], [[అబుల్ కలాం ఆజాద్]], జీవత్‌రాం కృపలానీ తదితర కాంగ్రేసు పార్టీ సభ్యులు]]
 
కృపలానీ నాటి [[సింధు]](నేటి [[పాకిస్తాన్]]) ప్రాంతంలోని [[హైదరాబాదు (పాకిస్తాన్)|హైదరాబాదు]]లో [[1888]] లో జన్మించాడు. అతని పూర్వీకులు [[గుజరాతీ]] మరియు [[సింధీ]] సంతతులకు చెందినవారు. [[కరాచి]] డి.జె.సైన్సు కళాశాలలో, అతనిని రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కళాశాల నుంచి బహిష్కరించారు. తరువాత [[ముంబయి]] ఫెర్గూసన్ కళాశాలలో విద్యనభ్యసించి తరువాత ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ [[దక్షిణ ఆఫ్రికా]] నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడు.
 
కృపలానీ 1920వ దశకపు తొలినాళ్ళలో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. గుజరాత్ మరియి మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ మరియు విద్యా సంబంధ విషయాలపై కృషిచేశాడు. ఆ తరువాత ఉత్తర భారతదేశములోని [[బీహార్]] మరియు సంయుక్త రాష్ట్రాలలో అదే తరహా ఆశ్రమాలు స్థాపించి బోధించడానికి వెళ్ళాడు. అనేకపౌరనిరసనోద్యమంలోనూ సందర్భాలలోమరియు Heఇతర courted arrest on numerous occasionsఅనేక duringచిన్న theసందర్భాలలోనూ [[Civilబ్రిటీషు Disobedienceపాలన]]కు movementsవ్యతిరేకంగా andనిరసన smallerప్రదర్శనలను occasionsనిర్వహించినందుకూ, ofఉద్రేకపూరిత organizingసాహిత్యాన్ని protestsప్రచురించినందుకూ andఅనేక publishingసందర్భాలలో seditiousకృపలానీ materialజైలుకు against the [[British raj]]వెళ్ళాడు.
 
==కాంగ్రేసు నాయకునిగా==
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు