జి. వి. సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
== పురస్కారాలు, గౌరవాలు==
* [[1960]]లో ఆయన 25వ ఏట '''వీర రసం''' గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం.
* [[1969]]లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో '''ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము''' అన్న అంశం పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టా.
* [[1983]]లో '''రసోల్లాసం''' గ్రంథానికి [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం]].
* [[1986]]లో '''ఆంధ్ర సాహిత్య విమర్శ-ఆంగ్ల ప్రభావం''' అనే గ్రంథానికి [[కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం]].
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జి._వి._సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు